Home
Us Iran Conflict
Us Iran Conflict News
-
Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో “మాస్క్ మ్యాన్”.. ఎవరనేది తెలిసింది
Khamenei Funeral: ఇరాన్ మాజీ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ముగిశాయి. కోట్లాది సంఖ్యలో ఇరాన్ ప్రజలు అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయిల్ దాడుల్లో ఖమేనీతో సహా ఆయన కుటుంబీలకు చనిపోయారు. దాదాపు 4 నెలల తర్వాత ఖమేనీ అంత్యక్రియలు ఆయన స్వస్థలం మషాద్‌లో ముగిశాయి. అయితే, ఈ అంత్యక్రియల్లో ‘‘మాస్క్’’ ధరించిన వ్యక్తిపై అంతా ఆసక్తి నెలకొంది. అతను ఎవరనే దానిపై పలు రకాలు కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుత సుప్రీం లీడర్,… -
Iran War: నౌకపై ఇరాన్ దాడి, నౌకలో 11 మంది భారతీయులు, ఒకరు గల్లంతు..
Iran War: అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్‌లోని 140కి పైగా లక్ష్యాలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఇదిలా ఉంటే, హార్ముజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ దాడులకు తెగబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఒమన్ తీరంలో ‘జిఎఫ్ఎస్ గెలాక్సీ’ వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేసింది. ఈ దాడిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. దాడి సమయంలో నౌకలో 11 మంది భారతీయులు ఉన్నారు, ఇందులో 10 మందిని రక్షించామని, అయితే… -
Iran War: ట్రంప్ వార్నింగ్‌తో ఉద్రిక్తతలు.. అమెరికాతో చర్చలకు నో చెప్పిన ఇరాన్
Iran War: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా ఇటీవల ఇరాన్‌పై భారీ దాడులు చేసింది. ఇదిలా ఉంటే, ఇరాన్‌తో కాల్పుల విరమణ ముగిసిందని ట్రంప్ తేల్చి చెప్పారు. ఇదే సమయంలో ఇరాన్ చర్చల కోసం ముందుకు వచ్చిందని వెల్లడించారు. మరోవైపు, ఇరాన్‌ను హెచ్చరిస్తూ.. అవసరమైతే 1000 క్షిపణులతో దాడులు చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని ప్రకటించారు. అవసరం వస్తే ఏడాది పాటు నిరంతరం దాడులు కొనసాగించే సత్తా అమెరికా సైన్యానికి ఉందని పేర్కొన్నారు. తనపై హత్యాయత్నం… -
Iran War: ట్రంప్‌ను చంపుతారని భయపెట్టిన ఇజ్రాయిల్.. అందుకే మళ్లీ అమెరికా ఇరాన్‌పై దాడి చేసిందా?
Iran War: ఇరాన్‌పై అమెరికా మరోసారి భీకర దాడులు చేస్తోంది. ఇరాన్ సైనిక స్థావరాలపై విరుచుకుపడుతోంది. ముఖ్యమైన పోర్టులు, రైల్వే వంతెనల్ని కూడా టార్గెట్ చేస్తోంది. అయితే, ఈ దాడుల వెనక ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ ఉందని తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపేందుకు ఇరాన్ మరోసారి కుట్ర పన్నుతోందని అమెరికాకు ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చినట్లు అమెరికన్ మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతోనే ట్రంప్ ఆమోదంతో అమెరికా ఇరాన్‌పై మళ్లీ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎన్ఎన్… -
US-Iran: ఇరాన్లో బాంబుల మోత.. చైనా-రష్యా రైల్వే కారిడార్‌పై అమెరికా దాడి…
US-Iran: అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం తీవ్రమైంది. అమెరికా ఇరాన్ వ్యాప్తంగా బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. ముఖ్యంగా ఇరాన్ మిలిటరీ స్థావరాలను నాశనం చేస్తోంది. వరసగా రెండో రోజు కూడా యూఎస్ తన దాడుల్ని కొనసాగించింది. ఇరాన్లో వ్యూహాత్మకంగా కీలకంగా ఉన్న చైనా-తుర్క్మెనిస్తాన్-ఇరాన్ రైల్ కారిడార్ యూఎస్ టార్గెట్ చేసింది. గోలెస్తాన్ ప్రావిన్స్‌లోని కారిడార్‌లోని కీలకమైన ఒగ్టే ఖాన్ వంతెనను అమెరికా క్షిపణులతో కూల్చివేసింది. ఈ రైల్ ప్రాజెక్ట్ చైనా, తుర్క్మెనిస్తాన్, ఇరాన్‌లను కలుపుతుంది. దాడి తర్వాత… -
Iran War: మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు..
Iran War: ఓవైపు శాంతి చర్చలు జరుగుతుంటే, మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాన్ శనివారం అమెరికా స్థావరాలే లక్ష్యంగా బహ్రైయిన్‌పై దాడులు చేసింది. ఇదే సమయంలో హార్ముజ్‌లోని ఒక నౌకపై కూడా దాడి జరిగింది. అమెరికా వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఇరాన్ ఆర్మీ ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. అమెరికా రాత్రిపూట జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఇరాన్ ఈ దాడులు చేసింది. గురువారం హార్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న నౌకపై ఇరాన్… -
US Strikes on Iran: ఇరాన్‌పై అమెరికా దాడులు.. హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు.. చమురు సరఫరాపై ఆందోళనలు
ఒమన్ తీరంలో అమెరికా సైన్యానికి చెందిన అపాచీ హెలికాప్టర్ కూలిపోయిన ఘటన అనంతరం అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ ఘటనకు ప్రతిస్పందనగా అమెరికా ఇరాన్‌పై లక్ష్యిత సైనిక దాడులు చేపట్టినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ చర్యను అమెరికా అధికారులు స్వీయ రక్షణ దాడులుగా పేర్కొన్నారు. ఇరాన్ చేసిన దురాక్రమణకు ఇది తగిన సమాధానమని యూఎస్ సెంట్రల్ కమాండ్ సోషల్ మీడియా వేదికగా విడుదల… -
US airstrikes on Iran: కొనసాగుతున్న ఉద్రిక్తతలు.. ఇరాన్ రాడార్, డ్రోన్ స్థావరాలపై అమెరికా దాడులు..
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా సైన్యం ఇరాన్‌కు చెందిన రాడార్ కేంద్రాలు, డ్రోన్ నియంత్రణ స్థావరాలపై లక్ష్యిత దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. ఈ చర్య పూర్తిగా ఆత్మరక్షణ కోసమే చేపట్టినదని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించింది. సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన ప్రకటనలో, గోరుక్ (Goruk), ఖేష్మ్ (Qeshm) ద్వీపాల్లో ఉన్న రాడార్ వ్యవస్థలు, డ్రోన్ కమాండ్-అండ్-కంట్రోల్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని వారాంతంలో ఈ దాడులు నిర్వహించినట్లు పేర్కొంది. డ్రోన్ కూల్చివేతకు ప్రతిస్పందనగా… -
US-Iran War: పాకిస్తాన్ మధ్యవర్తిత్వ ఒప్పందం ముగిసినట్లే? ఇరాన్‌పై అమెరికా బాంబుల వర్షం!
US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక సీజ్ఫైర్ (యుద్ధ విరమణ) ఇప్పుడు పూర్తిగా విచ్ఛిన్నమయ్యే ప్రమాదంలో పడింది. కేవలం 48 గంటల వ్యవధిలోనే అమెరికా సైన్యం ఇరాన్‌పై వరుసగా రెండోసారి భారీ ఎయిర్‌స్ట్రైక్ చేస్తోంది. అంతర్జాతీయ కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 1:30 గంటల ప్రాంతంలో, వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఇరాన్‌లోని 'బందర్ అబ్బాస్' నగర తూర్పు ప్రాంతంలో మూడు భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ (హోర్ముజ్ జలసంధి) ప్రాంతంలో అమెరికా… -
US-Iran War: పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు.. ఇరాన్‌పై అమెరికా ‘ఆత్మరక్షణ’ దాడులు!
US-Iran War: పశ్చిమాసియాలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. దక్షిణ ఇరాన్‌లోని క్షిపణి ప్రయోగ కేంద్రాలు, ఇరానియన్ నౌకలను లక్ష్యంగా చేసుకుని తాము "ఆత్మరక్షణ దాడులు" (సెల్ఫ్ డిఫెన్స్ స్ట్రైక్స్) నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకటించింది. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) పరిసర ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. ఇరానియన్ దళాల నుంచి తమ సైన్యానికి పొంచి ఉన్న ముప్పును తిప్పికొట్టడానికి, తమ బలగాలను రక్షించుకోవడానికే ఈ రోజు…
తాజావార్తలు
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!