Iran: మసీదుల్లో ఆయుధ శిక్షణ.. 3 కోట్ల మంది పేర్లు నమోదు..
- సొంత ప్రజలకు సైనిక శిక్షణ..
- మసీదుల్లో ఆయుధ శిక్షణ ఇస్తున్న ఇరాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: అమెరికా, ఇజ్రాయిల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ తన సొంత ప్రజలకు ఆయుధ శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దేశవ్యాప్తంగా మసీదుల్లో పురుషులు, స్త్రీలకు తేలికపాటి ఆయుధాల శిక్షణ పొందుతున్న వీడియోలను ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రసారం చేసింది. జాతీయ రక్షణ కోసం ఇలా శిక్షణ ఇస్తున్నట్లు ఇరాన్ ప్రకటించుకుంది. దీని కోసం ఇప్పటి వరకు 3.1 కోట్ల మందికి పైగా పేర్లు నమోదు చేసుకున్నట్లు ప్రభుత్వ టెలివిజన్ చెప్పింది.
‘ఆపరేషన్ జాన్ ఫిదా బరాయే ఇరాన్’ కోసం రక్షణ చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలుస్తోంది. అమెరికా, ఇజ్రాయిల్ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్‌కు మద్దతుగా పౌరులను ఏకం చేయడానికి ఆ దేశ ప్రయత్నిస్తోంది. దేశ ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో అయినా అలర్ట్‌గా ఉండేందుకు ప్రభుత్వం అహ్వాజ్, కెర్మాన్, బిజార్, షిరాజ్, జాహెదాన్ వంటి నగరాల్లోని మసీదులను శిక్షణా కేంద్రాలుగా మార్చింది. తేలికపాటి ఆయుధాలను ఉపయోగించడాన్ని నేర్పిస్తున్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో అనేక కుటుంబాలు కూడా పాల్గొంటున్నాయి. టీనేజర్లు కూడా శిక్షణ తీసుకుంటున్న ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి.
Also Read
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
- Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
- Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు