Urvashi Rautela: బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నటిగా కంటే వివాదాలతోనే ఎక్కువ ఫేమస్ అయ్యింది. ఇక గత కొన్నిరోజులుగా ఊర్వశి కి క్రికెటర్ రిషబ్ పంత్ కు సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతున్న విషయం విదితమే.
Urvashi Rautela: బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా, క్రికెటర్ రిషబ్ పంత్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకొంది. ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో దూషించుకుంటున్నారు. నిన్న రిషబ్ వేసిన పోస్ట్ ను నేడు ఊర్వశీ కౌంటర్ ఎటాక్ ఇచ్చింది. అయితే కొద్దిగా ఆ పోస్ట్ రిషబ్ ను అవమానించేలా ఉండడంతో నెటిజన్లు ఊర్వశీని విమర్శిస్తున్నారు. రిషబ్ లాంటి ఒక స్టార్ క్రికెటర్ ను పట్టుకొని పిల్ల బచ్చా అనేసింది. అంతేకాకుండా కౌంగర్ హంటర్…
Urvashi Rautela: బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నిత్యం ఫోటోషూట్లతో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ బ్లాక్ రోజ్ సినిమాతో తెలుగులో అడుగుపెట్టబోతోంది.
సీనియర్ స్టార్ హీరో నాగార్జున ‘ది ఘోస్ట్’ మూవీలో నటిస్తుంటే… పక్కన కర్ణాటకలోని మరో స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ‘ఘోస్ట్’ పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. అలానే ఆ మధ్య నందమూరి బాలకృష్ణ ‘లెజెండ్’తో జనం ముందుకు వస్తే… ఇప్పుడు తమిళనాడులో శరవణన్ ‘ది లెజెండ్’ పేరుతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. శరవణన్ న్యూ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తానే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎమోషన్, యాక్షన్, రొమాన్స్, కామెడీ…
ఇజ్రాయెల్ లో జరగననున్న మిస్ యూనివర్స్ 2021 పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించబోతోంది బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ ఊర్వశి రౌతేలా. ఇండియా నుంచి ఈ ఈవెంట్ కు న్యాయనిర్ణేతగా వ్యవహరించిన వారిలో అతి చిన్న వయస్కురాలు ఈ బ్యూటీ కావడం విశేషం. 2021 డిసెంబర్ 12న ఇజ్రాయెల్‌లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇక మిస్ ఇండియా పోటీల కోసం తాజాగా ఇజ్రాయెల్ చేరుకున్న ఈ బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాను ఇజ్రాయెల్ మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన…
నో పెయిన్ … నో గెయిన్ అంటోంది ఊర్వశీ రౌతేలా! స్వర్గంలోని అప్సరస పేరు పెట్టుకున్న ఊర్వశీ… నిజంగానే కళ్లప్పగించి చూడాలనిపించేలా తన ఫిగర్ ని మెయింటైన్ చేస్తుంటుంది. అయితే, అదంతా అప్పనంగా వచ్చేస్తుందా? చెక్కిన శిల్పంలా కనిపించాలంటే జిమ్ములో చిక్కుకుపోయి చెమట చుక్కల్ని లెక్కలేకుండా చిందించాలి. అది కూడా చేసేస్తున్నారు ఈతరం అందగత్తెలు. అయితే, ఊర్వశీ మరో అడుగు ముందేకేసింది! తన నెక్ట్స్ మూవీ కోసం ఏకంగా పిడి గుద్దుల వర్షాన్ని ధైర్యంగా భరిస్తోంది, ముద్దుగుమ్మ!…
టాలీవుడ్ లో చాపకింద నీరులా విస్తరిస్తోంది గ్లామర్ డాల్ ఊర్వశీ రౌతేలా! తెలుగు, హిందీ ద్విభాషా చిత్రం ‘బ్లాక్ రోజ్’లో హీరోయిన్ గా నటిస్తున్న ఊర్వశీ రౌతేలా… గోపీచంద్ ‘సీటీమార్’లో ఐటమ్ సాంగ్ చేస్తోంది. ఈ సినిమాలు విడుదల కాకముందే… అమ్మడు మరో జాక్ పాట్ కొట్టినట్టు సమాచారం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప’ చిత్రంలో ఊర్వశీ రౌతేలా ఐటమ్ సాంగ్ చేయబోతోందంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ‘గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ 4’…