భారత క్రికెటర్ రిషబ్ పంత్ శుక్రవారం ఉదయం ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సమీపంలో ప్రమాదానికి గురై గాయాలపాలైన కొన్ని గంటల తర్వాత, నటి ఊర్వశి రౌతేలా తాను 'ప్రార్థిస్తున్నాను' అని పోస్ట్ చేసింది.
మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా' ఐటమ్ సాంగ్ లో నర్తిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం సంక్రాంతి కానుకగా జనం ముందుకు రాబోతోంది.
Urvashi Rautela: బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశీ రౌతేలా తెలుగులో మొదటిసారి ఐటమ్ సాంగ్ చేయబోతోంది. విశేషం ఏమంటే.. ఇప్పటికే ఈ అమ్మడు తెలుగు, హిందీ భాషల్లో రూపుదిద్దుకున్న 'బ్లాక్ రోజ్' అనే మూవీలో హీరోయిన్ గా చేసింది.
Urvashi Rautela : బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కారణం ఆమె ఆస్ట్రేలియాకు వెళ్తుండడమే. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ మరికొన్ని రోజుల్లో ఇక్కడ ప్రారంభం కానుంది.
Urvashi Rautela: ప్రస్తుతం సోషల్ మీడియాలో నెడుతున్న చర్చల్లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా, క్రికెటర్ రిషబ్ పంత్ వివాదం ఒకటి. అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగింది అనేది ఎవరికి తెలియని విషయం. కొన్నేళ్లు ఈ జంట చెట్టాపట్టాలేసుకొని కనిపించింది. ఏం జరిగిందో ఏమో ఒక్కసారిగా రిషబ్ పై విరుచుకుపడింది హాట్ బ్యూటీ.