Home
Uppal Stadium
Uppal Stadium News
-
Hyderabad: ఉప్పల్లో మ్యాచ్కు ముందు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!
Hyderabad: హైదరాబాద్లో భారత్ - వెస్టిండీస్ జట్ల మధ్య ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నేడు నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు ముందు సంబంధించి కాంప్లిమెంటరీ టికెట్లను అక్రమంగా బ్లాక్లో విక్రయిస్తున్న ముఠా గుట్టును గోషామహల్ పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) సభ్యుడు సతీష్ చంద్ర శ్రీవాస్తవ తన కుమారుడు ఆకర్షిత్ శ్రీవాస్తవ ద్వారా 'నాట్ ఫర్ సేల్' పాస్లను ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వేదికగా భారీ ధరకు… -
నేడు టాప్-2 కోసం తుది సమరం.. ఉప్పల్లో SRH vs RCB హై వోల్టేజ్ ఫైట్.. సన్రైజర్స్ సరికొత్త ప్లాన్!
SRH vs RCB: ఐపీఎల్లో ప్లేఆఫ్స్ బెర్త్లను ఇప్పటికే ఖరారు చేసుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు.. ఇప్పుడు లీగ్ టేబుల్లో 'టాప్-2' స్థానం కోసం తలపడనున్నాయి. హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి జరగబోయే ఈ పోరు ఇరు జట్లకు అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం బెంగళూరు జట్టు 13 మ్యాచ్లలో 18 పాయింట్లతో టేబుల్ టాప్లో కొనసాగుతుండగా.. హైదరాబాద్… -
IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
IPL Block Tickets Mafia : హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ను క్యాష్ చేసుకునేందుకు కేటుగాళ్లు తెగబడ్డారు. స్టేడియం పరిసరాల్లో, ముఖ్యంగా గేట్ నంబర్ 2 వద్ద బ్లాక్ టికెట్ల దందా జోరుగా సాగుతోంది. ఆన్లైన్ బుకింగ్స్ ప్రారంభమైనప్పుడే సిండికేట్గా మారి భారీగా టికెట్లు కొనుగోలు చేసిన ముఠాలు.. ఇప్పుడు మ్యాచ్ క్రేజ్ను వాడుకుంటూ సామాన్య అభిమానులను నిలువునా దోచుకుంటున్నాయి. అసలు ధర రూ. 1,000 గా… -
IPL Tickets Block: 39 వేల టికెట్లు.. నిమిషాల్లో మాయం.! ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ వెనుక పెద్ద దందా.?
హైదరాబాద్ నగరంలోని క్రికెట్ ప్రేమికులకు ఉప్పల్ స్టేడియం మ్యాచ్ అంటేనే ఒక పెద్ద పండుగ. అయితే, రేపు జరగబోయే సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మ్యాచ్ టికెట్ల అమ్మకాల వెనుక పెద్ద ఎత్తున దందా నడిచిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సీజన్కు నగరంలో ఇదే చివరి మ్యాచ్ కావడం, దానికి తోడు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతుండటంతో అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజ్ను సన్రైజర్స్ ఫ్రాంచైజీ క్యాష్… -
SRH vs CSK Tickets: డబుల్ రేట్స్, అయినా ఎక్కడా దొరకని టికెట్స్.. ఎస్ఆర్హెచ్ యాజమాన్యం సొమ్ము చేసుకుంటోందా?
SRH vs CSK Tickets Controversy: ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్ ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మ్యాచ్ నేపథ్యంలో టికెట్ల వ్యవహారం మరోసారి తీవ్ర వివాదానికి దారితీసింది. మ్యాచ్పై భారీ క్రేజ్ ఉండటంతో అభిమానులు టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ.. అందుబాటులో లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి… -
SRH vs CSK: నేడు ఉప్పల్ మైదానంలో ఆసక్తికర పోరు.. ధోనీ దిగుతాడా?, మ్యాచ్ సజావుగా సాగేనా?
Will MS Dhoni Return IPL 2026 with SRH vs CSK: ఐపీఎల్ 2026లో నేడు ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఉప్పల్ మైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) అమీతుమీ తేల్చుకోనున్నాయి. మిడ్ టేబుల్లో ఉన్న ఈ రెండు జట్లు తమ తమ స్థానాలను మెరుగుపరుచుకోవడానికి ఈ మ్యాచ్లో విజయంను అత్యంత కీలకంగా భావిస్తున్నాయి. ఎస్ఆర్హెచ్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్లలో రెండు గెలవగా.. సీఎస్కే కూడా రెండు విజయాలు… -
SRH vs RR: బుమ్రా, భువీ, హేజిల్వుడ్ వల్లే కాలేదు.. ఈరోజు బుడ్డోడిని ఉప్పల్ స్టేడియంలో ఆపేదెవరు!
Who Can Stop Vaibhav Suryavanshi at Uppal Stadium Today: ఐపీఎల్ 2026 సీజన్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఈ యువ బ్యాటర్.. మెరుపు ఇన్నింగ్స్లతో జట్టుకు కీలక విజయాలు అందిస్తున్నాడు. తక్కువ బంతుల్లోనే భారీ స్కోర్లు చేస్తూ ఒంటిచేత్తో జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. చెన్నైపై కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన వైభవ్.. తన అద్భుతమైన స్ట్రైక్రేట్తో… -
Uppal Stadium Guidelines: ఐపీఎల్ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియంకి వెళ్తున్నారా?.. ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!
Uppal Stadium Guidelines for IPL 2026 SRH vs LSG Match: ఐపీఎల్ 2026లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) సొంతగడ్డపై తొలి పోరుకు సిద్ధమైంది. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)ను ఎస్ఆర్హెచ్ ఢీకొట్టనుంది. లీగ్ తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిన ఎస్ఆర్హెచ్.. రెండో మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో బోణి కొట్టింది. అదే ఊపులో సొంతగడ్డపై విజయం సాధించాలని ఇషాన్… -
Messi -CM Revanth : మెస్సీ రాకతో దద్దరిల్లిన ఉప్పల్ స్టేడియం
Messi -CM Revanth : హైదరాబాద్లో ఫుట్బాల్ అభిమానులకు మరుపురాని దృశ్యం ఆవిష్కృతమైంది. అంతర్జాతీయ ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ తొలిసారి నగరానికి రాగా, ఆయన రాకతో ఉప్పల్ స్టేడియం సందడిగా మారింది. మెస్సీతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్టేడియంకు చేరుకోవడంతో ఉప్పల్ ప్రాంతంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. మెస్సీ గౌరవార్థం, క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఉప్పల్ స్టేడియంలో ఒక ప్రత్యేకమైన ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ను… -
Messi vs Revanth Reddy : మినిట్ టూ మినిట్ మ్యాచ్ అప్డేట్స్ ఇలా..!
ఫుట్బాల్ దిగ్గజం, ఆల్టైమ్ గ్రేట్ లియోనెల్ మెస్సీ vs సీఎం రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ మ్యాచ్ నేడు (శనివారం) ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్కు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. మినిట్ టూ మినిట్ మ్యాచ్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి. సాయంత్రం 7:50 – మ్యాచ్ కిక్ ఆఫ్ 8:06 – మైదానంలోకి CM రేవంత్ ప్రవేశం 8:07 – ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మైదానంలోకి ప్రవేశం 8:08 – రోడ్రిగో డి పాల్,…
తాజావార్తలు
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Janasena vs Janasena: పిఠాపురం జనసేనలో అసమ్మతి సెగలు.. వైస్ చైర్మన్ పదవి రచ్చ.. ఎంపీ పీఏపై దాడి..!
-
Faisal Malik : ‘రామాయణ’ టీం మొత్తానికి షాకిచ్చిన కుంభకర్ణుడు
-
Anand Mahindra: నో హారన్.. 3 గంటల ట్రాఫిక్ జామ్లోనూ ప్రశాంతమే.. ఐజ్వాల్లో క్రమశిక్షణకు ఆనంద్ మహీంద్రా ఫిదా!
-
UP Elections: ఎన్నికల వేళ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ మధ్య సీట్ల పంచాయితీ..!
ట్రెండింగ్
-
Mohammed Siraj-Gill: సిరాజ్ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
IND A vs PAK A: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!
-
Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..