టాలీవుడ్ అడోరబుల్ కపుల్స్ లో మెగా వారసుడు రామ్ చరణ్- ఉపాసన జంట ఒకటి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఎప్పుడు స్నేహితులలానే కనిపిస్తూ ఉంటారు. మెగా కొసలు ఉపాసన అందరికి తలలో నాలుకగా మారి కొణిదెల ఇంటి పేరు నిలబెడుతుంది. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు అందరు ఈ జంటను అడిగే ప్రశ్న పిల్లలను ఎప్పుడు కంటారు అని.. వీరి పెళ్ళై ఇప్పటికి ఎనిమిదేళ్లు అవుతుంది.. ఇప్పటివరకు వీరి నుంచి గుడ్ న్యూస్…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తనకెంతో ఇష్టమైన వ్యక్తులతో దీపావళీని సెలబ్రేట్ చేసుకున్నారు. నాగ చైతన్యతో విడాకుల అనంతరం మొదటి పండగ కావడంతో ఆమె ఎవరితో సెలబ్రేట్ చేసుకున్నారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా ఆమె దీపావళీని తనకెంతో ఇష్టమైన తన స్నేహితురాలు శిల్పా రెడ్డి కుటుంబంతో కలిసి చేసుకున్నారు. ఈ వేడుకల్లో మెగా కోడలు ఉపాసన మెరవడం గమనార్హం. ఉపాసనకు టాలీవుడ్ హీరోయిన్లందరితో ప్రత్యేక అనుభందం ఉంది. కొద్దిరోజుల క్రితం సామ్, ఉపాసన…
మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన కు జూలై 20తో 32 సంవత్సరాలు నిండుతాయి. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు కొవిడ్ 19 నిబంధనలను పాటిస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. అంతేకాదు… ఉపాసనకు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంచి మనసున్న మనిషి, పరోపకారి, సామాజిక కార్యకర్త అయిన ఉపాసన భావాలకు తగ్గట్టుగానే చెర్రీ అభిమానులు పలు కార్యక్రమాలు చేయబోతున్నారు. అపోలో…
మెగాపవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన సోదరి అనుష్పాల కి నిశ్చితార్థం పూర్తి అయింది. త్వరలోనే తను ప్రేమించిన అథ్లెట్ అర్మన్ ఇబ్రహీంతో త్వరలోనే ఏడడుగులు వేయనుంది. ఈ క్రమంలో అతడితో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది అనుష్పాల. అటు ఉపాసన కూడా ఇదే ఫొటోను తిరిగి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ కంగ్రాట్యులేషన్స్ అంటూ రింగ్ సింబల్ ను జోడించింది. కాగా కాజల్, తమన్నా, లక్ష్మీ మంచు, ఛార్మీ, అల్లు స్నేహా, శ్రియా…
మెగాస్టార్ చిరంజీవి కోడలు గానే కాదు అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ రెడ్డి మనవరాలిగానూ ఉపాసనకు ఎంతో గుర్తింపు ఉంది. వైద్య, సేవా రంగాలలో కొన్నేళ్ళుగా తనదైన ముద్రను వేస్తూ ముందుకు సాగుతున్నారు ఉపాసన. విశేషం ఏమంటే… మెగాస్టార్ కోడలిగా కొత్త బాధ్యతలను భుజానకెత్తుకున్నా ఆమె తన దిశను మార్చుకోలేదు. పైగా మరింత వేగంగానూ, మెగా ఫ్యామిలీని కలుపుకుని తన లక్ష్యం వైపు సాగుతున్నారు. అంతేకాదు… సినిమా రంగంలో ఏర్పడిన కొత్త పరిచయాలతో మరింత విస్తారంగా సేవా…