ఉపాసన సోదరి నిశ్చితార్థం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాపవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన సోదరి అనుష్పాల కి నిశ్చితార్థం పూర్తి అయింది. త్వరలోనే తను ప్రేమించిన అథ్లెట్ అర్మన్ ఇబ్రహీంతో త్వరలోనే ఏడడుగులు వేయనుంది. ఈ క్రమంలో అతడితో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది అనుష్పాల. అటు ఉపాసన కూడా ఇదే ఫొటోను తిరిగి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ కంగ్రాట్యులేషన్స్ అంటూ రింగ్ సింబల్ ను జోడించింది. కాగా కాజల్, తమన్నా, లక్ష్మీ మంచు, ఛార్మీ, అల్లు స్నేహా, శ్రియా భూపాల్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి పలువురు సెలబ్రిటీలు ఈ జంటకు అభినందనలు తెలిపారు.
ఉపాసన కామినేని కూడా రామ్ చరణ్ ని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఉపాసన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ విషయాలు షేర్ చేస్తూ ఉంటుంది. యంగ్ ఎంటర్‌ప్రెన్యూయర్‌గా సత్తా చాటుతూ అపోలో లైఫ్ విభాగం వైస్ ఛైర్మన్‌గా కొనసాగుతున్న ఉపాసన.. నిత్యం సామాజిక కార్యక్రమాలు కూడా చేపడుతుంది.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)
తాజావార్తలు
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు