Crime: పెళ్లి ఇష్టం లేకపోవడంతో యువతి కిడ్నాప్ డ్రామా.. కట్ చేస్తే..
- పెళ్లి ఒత్తిడితో తంటాలు పడ్డ ఓ యువతి
- తనను కిడ్నాప్ చేసినట్లు నటించిన అమ్మాయి
- పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పోలీసులు
- ఢిల్లీలో అమ్మాయిని గుర్తించిన పోలీసులు
- విచారణలో తనను తానే కిడ్నాప్ చేసుకున్నట్లు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లి ఒత్తిడితో తంటాలు పడ్డ ఓ యువతి తనను కిడ్నాప్ చేసినట్లు నటించి కుటుంబ సభ్యులను, పోలీసులను ఆశ్చర్యపరిచింది. యువతి తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తనను కిడ్నాప్ చేశానని, వెంటనే రక్షించాలని చెప్పింది. దీంతో భయపడిన కుటుంబీకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సీనియర్ పోలీసు అధికారులు తక్షణమే చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కొన్ని గంటల్లోనే బాలికను ఢిల్లీ నుంచి సురక్షితంగా తీసుకొచ్చారు. అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కుటుంబసభ్యులు ఒత్తిడి తెస్తున్నారని.. తప్పించుకునేందుకు ఈ తప్పుడు కథనం సృష్టించిందని విచారణలో తేలింది. ఈ ఘటన నోయిడాలోని సెక్టార్ 113 పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
READ MORE: Masturbation: ఇదేం పాడు పనిరా.. ఆటోలో అందరి ముందు హస్తప్రయోగం..!
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
శనివారం ఉదయం 10 గంటల సమయంలో పోలీసులకు కిడ్నాప్ సమాచారం అందిన వెంటనే సెక్టార్ 113 పోలీస్ స్టేషన్ ఎనిమిది బృందాలుగా ఏర్పడి వెంటనే చర్యలు ప్రారంభించింది. పోలీసులు అమ్మాయి లొకేషన్‌ను ట్రాక్ చేశారు. కొన్ని గంటల్లో ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ లో గుర్తించారు. తన కిడ్నాప్‌కు సంబంధించిన కథనాన్ని యువతి స్వయంగా రూపొందించిందని దర్యాప్తులో తేలింది. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో, వివాహం కోసం తన కుటుంబం, బంధువులు తనపై విపరీతమైన ఒత్తిడి తెస్తున్నారని, అయితే ఈ సమయంలో తన వృత్తిని కొనసాగించాలనుకుంటున్నట్లు ఆమె తెలిపింది. ఈ ఒత్తిడి నుంచి తప్పించుకుని తాత్కాలికంగా ఉపశమనం పొందేందుకు కిడ్నాప్ చేసినట్లు పేర్కొంది.
తాజావార్తలు
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
-
Sonam Wangchuk: “అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా”.. ప్రొటెస్ట్‌కు ముందు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన..
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!