Nethi Bobbatlu: తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమైన పండుగలు ఉగాది, దసరా, దీపావళి, సంక్రాంతి ఇలా అనేక పండుగలకు చాలా ఇళ్లలో కనిపించే వంటకం నేతి బొబట్లు. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇష్టపడుతారు. అయితే, ఈ బొబ్బట్లను ఒక్కొక ప్రాంతంలో ఒక్కో విధంగా తాయారు చేస్తుంటారు. అంతేకాకుండా, ఒక్కో చోట ఒక్కో పేరుతో పిలుస్తారు. పండగలు, పబ్బాలు, పూజలు, శుభకార్యాలు, విందు విందాలు వంటి వేడుకల్లో ఈ బొబట్లు ప్రత్యేక స్థానాన్ని కలిగి…
యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమా ఈవెంట్స్ ను చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది.. ఎన్నో ఏళ్లుగా యాంకర్ గా తన సత్తాను కొనసాగిస్తుంది.. అంతేకాదు ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటున్న సుమ లేటెస్ట్ ఫొటోలతో నింపేస్తుంది.. తాజాగా పండక్కి అదిరిపోయే వీడియోను షేర్ చేసింది.. ఆ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. ఈరోజు ఉగాది సందర్బంగా సుమ ఓ వీడియోను…
టాలీవుడ్ సీనియర్ హీరో మాస్ మహారాజా రవితేజ సినిమాల సంగతి తెలిసిందే.. ప్లాప్ సినిమాలు పలకరిస్తున్నా కూడా ఎక్కడా తగ్గలేదు.. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నాడు.. రీసెంట్ గా రవితేజ ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా పర్వాలేదనిపించింది.. ఇప్పుడు తన 75వ సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తో ఈ సినిమాను చెయ్యనున్నారు.. తాజాగా ఉగాది సందర్బంగా ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించారు మేకర్స్.. రవితేజ అంటే మాస్…
హైదరాబాద్‌లోని శిల్పారామం ఆర్ట్స్ క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ మంగళవారం మాదాపూర్, ఉప్పల్ ప్రాంగణాల్లో ‘ఉగాది ఉత్సవాన్ని’ ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమంలో పంచాంగ శ్రవణం, నృత్య ప్రదర్శనలు వంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మాదాపూర్‌లోని యాంఫీథియేటర్‌లో సాయంత్రం డాక్టర్ హిమబిందు కానోజ్ శిష్య బృందంచే కూచిపూడి ప్రదర్శన ‘రీతు శోభ’, అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు విభాగం ప్రొఫెసర్ డాక్టర్ సాగి కమలాకర శర్మ పాల్గొంటారు. ద్వారా ప్రకటనలు కాగా, ఉప్పల్‌లో బ్రహ్మశ్రీ…
హిందువులకు ఉగాది ముఖ్యమైన పర్వదినం. తెలుగు ప్రజలకు ఉగాదితోనే సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఉగాది పండగ పర్వదినం రోజు ప్రతి ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించుకుని దేవుడికి పూజ చేసి ఉగాది పచ్చడిని చేసుకుని తింటుంటారు. ఉగాది పచ్చడి చేసుకోవడంలో ఓ ప్రత్యేకత దాగి ఉంది. ఈ ఉగాది పచ్చడి తయారీలో ఉపయోగించే అన్ని పదార్థాలు లోతైన అర్థాన్ని కలిగి ఉంటాయి. ఈ పచ్చడి మన జీవితంలోని భావోద్వేగాలను సూచిస్తుంది. అందుకే ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనంగా…