మనం వాడే కూరగాయలలో ఒకటి ముల్లంగి.. సాంబార్ లలో ఎక్కువగా వాడుతారు.. ఈ ముల్లంగిని ఆయుర్వేదంలో కూడా వాడుతారు. అందుకే దీనికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.. రైతులు కూడా ఈ పంటను పండిస్తున్నారు.. ముల్లంగి విత్తిన 30 రోజుల తర్వాత స్వచ్ఛమైన తెల్లటి సన్నని, లేత ముల్లంగి కాండం చేతికందుతుంది. ఈరోజు ముల్లంగి సాగుకు అనువైన విత్తన రకాలు, నేలలు ఏంటో ఒక్కసారి చూద్దాం.. ముల్లంగి విత్తన రకాలు.. పూసా హిమాని, రాపిడ్ రెడ్ వైట్ టిప్డ్,…
ప్రతి ఒక్కరి వంట గదిలో పోపుల డబ్బాలో మెంతులు ఉంటాయి.. చేదుగా ఉన్న వీటిని తీసుకోవడం వల్ల ఎన్ని సమస్యలు దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. మన తెలుగు రాష్ట్రాల్లో మెంతులను ఎక్కువగా పండిస్తున్నారు.. వీటికి మార్కెట్ లో డిమాండ్ ఎక్కువే.. ఇక మన దేశం నుండి సౌదీ అరేబియా, జపాన్, శ్రీలంక, కొరియా , ఇంగ్లాండ్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.. ఈ మొక్క సుమారుగా ఒక మీటరు ఎత్తు పెరుగుతుంది. పంట ఆకు…
సీతాఫలాలు తీసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ పంటను పండించడానికి రైతులు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. పండుగానే కాక, ఐస్ క్రీంలో మరియు నిత్య పదార్ధంలోను వాడుతున్నారు.. అందుకే ఈ మధుర ఫలానికి ఈమధ్యకాలంలో గిరాకి పెరిగి అందనంత ఎత్తులో ఉంటుంది… ఆంధ్రా, తెలంగాణాలో కొన్ని చోట్ల మాత్రమే తోటలు విస్తరించి ఉన్నాయి. డిమాండ్ ఎంత పెరిగిన అవగాహన లేని కారణంగా సాగును విస్తరింప జేయలేక పోతున్నారు. అన్ని రకాల నేలల్లో…
మన దేశంలో అధికశాతం పూలను కూడా పండిస్తున్నారు.. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను ఇస్తున్న పంటలలో బంతి కూడా ఒకటి.. ఏడాది మొత్తం పూస్తున్న ఈ పూలల్లో బంతి కూడా ఒకటి.. రైతులకు పూవులు సాగు చేస్తే రైతులకి మంచి ఆదాయం వస్తాయి.. బంతి పూలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. పూజలు, వ్రతాలు, వేడుకలు కూడా నిర్వహిస్తారు. ఈ సమయంలో, పువ్వులతో దేవుళ్లను అలంకరిస్తూ, ఇంటిని చూసినంత ఆనందాన్ని పొందతారు.. ఈ పూల సాగులో…
కూరగాయలలో ఒకటి క్యారెట్.. ఎన్నో పోషకాలు ఉండటంతో క్యారెట్ పంటకు డిమాండ్ పెరిగింది.. అందుకే రైతులు ఎక్కువగా క్యారెట్ ను పండించనున్నారు.. అయితే ఇందులో కొన్ని మెలుకువలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. క్యారెట్ వ్యవసాయం చేయాలనుకుంటే దీనికి ఇదే సరైన సమయం. దీని విత్తనాలు నాటుకునేందుకు ఆగస్టు నుండి సెప్టెంబర్ వరకు జరుగుతుంది. అయితే మీరు దీన్ని అక్టోబర్-నవంబర్ వరకు కూడా చేయవచ్చు. విత్తిన 100 నుంచి 110 రోజుల్లో పంట చేతికి వస్తుంది. సంప్రదాయ పద్ధతిలో…
మనదేశంలో ఎక్కువగా పండించే పంటలలో మొక్క జొన్న కూడా ఒకటి.. వాణిజ్య పంట అయిన మొక్క జొన్నకు మార్కెట్ లో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది..అంతేకాదు మంచి ఆదాయాన్ని ఇచ్చే పంటగా రైతుల ఆదరణ పొందుతోంది. తక్కువ పంట కాలం.. దిగుబడి ఎక్కువగా వస్తుండడంతో చాలా మంది రైతులు ఈ పంటను వెయ్యడానికి ఆసక్తి చూపిస్తున్నారు…ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని రైతులు వేసుకోవాల్సిన మధ్య, స్వల్పకాలిక రకాల గురించి తెలియజే సూచిస్తున్నారు ప్రముఖ శాస్త్రవేత్తలు.. మొక్క జొన్న పంటల…