బీజేపీ అధ్యక్షులుగా కిషన్ రెడ్డి గారి ప్రమాణస్వీకార కార్యక్రమం మధ్యలో వచ్చేశానని పాత్రికేయ మిత్రులు అడుగుతున్నారు. అది, సరి కాదు.. కిషన్ రెడ్డి గారిని అభినందించి, శుభాశీస్సులు తెలియచేసిన తరువాతే వచ్చాను.. అయితే, నాడు తెలంగాణను అత్యంత తీవ్రంగా వ్యతిరేకించి, తెలంగాణవాదాన్ని ఉక్కుపాదంతో అట్టడుగుకు అణిచివేయాలని ప్రయత్నించిన వారు ఎవ్వరైనా ఉన్న సందర్భంలో, అక్కడ ఉండటం నాకు అసౌకర్యం
అనసూయ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్టార్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అనసూయ. వరుస సినిమా అవకాశాలు రావడంతో ప్రస్తుతం యాంకరింగ్ కు దూరమయింది ఈ భామ. పలు సినిమాలలో నటిస్తూ బిజీ గా ఉంది అనసూయ. అనసూయ సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా వుంటారు.ఈమె తన వ్యక్తిగత విషయాలతో పాటు తను నటించే సినిమాలకి సంబంధించిన విషయాల గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది..…
Train : సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు కేవలం పాటలు, డ్యాన్స్, మీమ్స్ మాత్రమే కాదు. అటువంటి నెట్‌వర్కింగ్ సైట్‌లలో ప్రసారమయ్యే అనేక బాధాకరమైన వీడియోలు నెటిజన్స్ దృష్టిని ఆకర్షించాయి.
Threads: ట్విట్టర్‌కి పోటీగా మెటా తీసుకువచ్చిన థ్రెడ్స్ దుమ్మురేపుతోంది. మొబైల్ యాప్ లాంచ్ చేసిన ఒక్క రోజులోనే ప్రపంచ వ్యాప్తంగా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఒక్క రోజులోనే 4 కోట్ల డౌన్‌లోడ్స్ జరిగాయి.
Ravichandran Ashwin Cheeky Birthday wish to MS Dhoni, Adds disclaimer: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ శుక్రవారం (జులై 7) 42వ పడిలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోనీకి సోషల్ మీడియాలో పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. టీమిండియా క్రికెటర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా లాంటి వారు విషెష్ చెప్పారు. అయితే టీమిండియా వెటరన్ స్పిన్నర్…
Threads App: Meta జనవరి నుండి Twitterకు పోటీగా యాప్ తీసుకురావాలని కృష్టి చేస్తోంది. ఇప్పుడు దీని వర్క్ పూర్తయిందని, త్వరలోనే లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది. టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ప్రకారం.. కంపెనీ ఈ యాప్‌ను జూలై 6న ప్రారంభించవచ్చని తెలిపారు.
Twitter: ఎలోన్ మస్క్ ట్విట్టర్‌ని కొత్త ల్యాబ్‌గా మార్చారు. రోజుకో కొత్త రూల్ పెట్టి ప్రయోగాలు చేస్తున్నారు. బ్యాకెండ్‌లో మార్పులు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి.
కర్ణాటక హైకోర్టులో ట్విట్టర్ సంస్థకు షాక్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ట్విట్టర్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.
భట్టి విక్రమార్క పాదయాత్ర 100వ రోజు పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు #PeopelsMarch100Days అనే హాష్ ట్యాగ్‌ను ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు.. మరోవైపు.. #PeoplesLeaderBhatti అనే హాష్ ట్యాగ్ టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చింది..