తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందని అన్నట్లు ఉంది ఎలోన్ మస్క్ పరిస్థితి . ఎన్నో భారీ అంచనాలతో కొత్తకొత్త ఆలోచనలతో ట్విట్టర్ ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్ కి నిరాశే మిగిలింది. వివరాలలోకి వెళ్తే..
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్నారు. అయితే ఆయన బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించడం లేదు.. ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా రంగంలోకి దిగి వాదనలు వినిపిస్తున్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరణించారంటూ సోషల్ మీడియాలో వచ్చిన ఓ పోస్ట్ కలకలం సృష్టించింది. డోనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు డోనాల్డ్ ట్రంప్ జూనియర్ ట్విటర్ ఖాతా నుంచి ఈ పోస్ట్ వెలువడడం దీనికి కారణమైంది. అనంతరం ట్రంప్ కుమారుడు దీనికి వివరణ ఇచ్చారు.
ఆసియా కప్ 2023 నుంచి ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిష్క్రమించింది. ఆ జట్టు కప్ నుంచి నిష్క్రమించిన ఒక రోజు తర్వాత ఆఫ్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ట్విట్టర్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆసియాకప్‌లో భాగంగా శ్రీలంకతో లాహోర్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ను దురదృష్టం ఓడించింది.
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలోయింగ్ మామూలుగా లేదు. రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఎక్స్(ట్విట్టర్)లో యోగి సంచలనం సృష్టించారు.
Audio, Video Calling on X Soon: ఎక్స్ (ట్విట్టర్)ను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొనుగోలు చేశాక ఎన్నో మార్పులు తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో త్వరలోనే ఎక్స్‌లో ఆడియో, వీడియో కాల్స్ అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ఫోన్ నంబర్ లేకుండానే ఎక్స్‌లో కాల్ చేసుకునే సదుపాయం ఉంటుందని ఎలాన్ మస్క్ చెప్పారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్, మ్యాక్ సహా పీసీలో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఎక్స్‌లో ఆడియో, వీడియో కాల్స్ చేయడానికి…
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కంపెనీలకు భారత సంతతికి చెందిన వారు సీఈవోలుగా, ఇతర ఉన్నత పదవులను పొందుతున్నారు. దీనిపై బిలియనీర్, టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ట్విట్టర్ వేదికగా గతంలో దీని గురించి ఆయన కామెంట్స్ చేశాడు.
CSK becomes 1st IPL team to have 10M followers on X: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) అరుదైన రికార్డు సాధించింది. ఎక్స్(ట్విటర్)లో 10 మిలియన్ల ఫాలోవర్లను కలిగిన తొలి ఐపీఎల్ జట్టుగా చెన్నై నిలిచింది. ఈ విషయాన్ని సీఎస్కే ఫ్రాంచైజీ ఎక్స్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ’10 మిలియన్ ఫాలోవర్స్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న X-ట్రీమ్ ఎల్లోవ్ మరియు ఈలలకు ధన్యవాదాలు’ అని సీఎస్కే ఎక్స్‌లో పేర్కొంది.…