బుల్లి తెర పై ఒకప్పుడు స్టార్ యాంకర్ గా దూసుకుపోయిన ముద్దుగుమ్మ అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే.. యాంకరింగ్ కు దూరం అయిన అనసూయ చాలా కాలంగా బుల్లితెర కు దూరంగా ఉంటుంది.. కేవలం సినిమాల్లో మాత్రమే మెరుస్తూ పాపులారిటిని సొంతం చేసుకుంది… తెలుగుతో పాటుగా పలు భాషల్లో కూడా సినిమాల్లో నటిస్తూ వస్తుంది.. ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది..…
ఇద్దరు మైనర్‌లతో సహా ముగ్గురు యువకుల బృందం ఒక టీవీ సీరియల్‌లో చోరీ సీన్ నుంచి ప్రేరణ పొంది 'ఐఫోన్‌లు' కొనుగోలు చేయడానికి, ఇండోర్ సందర్శించడానికి డబ్బుల కోసం దొంగతనం చేయడం ప్రారంభించినట్లు పోలీసు అధికారి గురువారం తెలిపారు.
ఉక్రెయిన్ ప్రస్తుతం యుద్ధంతో అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్ నాటోలో సభ్యదేశంగా ఉండకూడదు అని రష్యా షరతు విధించగా, దానికి ఉక్రెయిన్ తిరస్కరించడం, నాటో కూడా ఉక్రెయిన్‌కు సపోర్ట్ చేయడంతో యుద్ధం అనివార్యమైంది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య భీకర పోరు జరుగుతున్నది. అయితే, ఉక్రెయిన్ అధ్యక్షుడిగా జెలెస్కీ బాధ్యతలు చేపట్టిన తరువాత అక్కడి పరిస్థితులు మరింత దారుణంగా మారిపోయాయని నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెస్కీ గురించి అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. Read: Smartphones:…