తమిళనాట ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాలలో విజయ్ సేతుపతి నటించిన ‘తుగ్లక్ దర్బార్’ ఒకటి. కోవిడ్ కారణంగా థియేటర్ బాట వదలి డిజిటల్ బాట పట్టింది ‘తుగ్లక్ దర్బార్’. నిజానికి సినిమా మే 2020 లోనే ప్రేక్షకుల ముందుకు రావలసి ఉంది. ఎట్టకేలకు ఓటీటీ జెయింట్ నెట్‌ఫ్లిక్స్ లో రాబోతోంది. సెప్టెంబర్ 11న రానున్న ఈ సినిమా ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేశారు. Read Also : జ్యోతిక ఇన్‌స్టాగ్రామ్ ఎంట్రీ… ఫస్ట్ పోస్ట్ కే…
సౌత్ లో భారీ క్రేజ్ ఉన్న స్టార్ హీరోలలో విజయ్ సేతుపతి ఒకరు. తాజాగా ఆయన సరికొత్త రికార్డును సెట్ చేశారు. ఓకే నెలలో ఆయన నటించిన 4 సినిమాలు విడుదల కాబోతున్నాయి. దీనితో సెప్టెంబర్ లో ఓటిటి వేదికగా ఈ రికార్డు నమోదు కాబోతోంది. శృతి హాసన్, సేతుపతి జంటగా నటించిన “లాభం” చిత్రం సెప్టెంబర్ 9 న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతోంది. అదే నెలలో 11న “తుగ్లక్ దర్బార్”, 17న “అన్నాబెల్లె సేతుపతి” 24న “కడై…