ఆకట్టుకుంటున్న విజయ్ సేతుపతి ‘తుగ్లక్ దర్బార్’ ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాట ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాలలో విజయ్ సేతుపతి నటించిన ‘తుగ్లక్ దర్బార్’ ఒకటి. కోవిడ్ కారణంగా థియేటర్ బాట వదలి డిజిటల్ బాట పట్టింది ‘తుగ్లక్ దర్బార్’. నిజానికి సినిమా మే 2020 లోనే ప్రేక్షకుల ముందుకు రావలసి ఉంది. ఎట్టకేలకు ఓటీటీ జెయింట్ నెట్‌ఫ్లిక్స్ లో రాబోతోంది. సెప్టెంబర్ 11న రానున్న ఈ సినిమా ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేశారు.
Read Also : జ్యోతిక ఇన్‌స్టాగ్రామ్ ఎంట్రీ… ఫస్ట్ పోస్ట్ కే అదిరిపోయే రెస్పాన్స్
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ట్రైలర్ చూస్తుంటే ప్రస్తుత రాజకీయాలపై ఎక్కుపెట్టిన వ్యంగ్యాస్త్రంలా అనిపిస్తోంది. విజయ్ సేతుపతి మార్క్ ట్రైలర్ అంతటా కనిపిస్తూ మనల్ని నవ్విస్తాయి. ‘ఇంకా మూడువందల ఏళ్లైన ఇక్కడ మారేది ఏమీ లేదు. మనల్ని మారనిన్వరు’, ‘బామ్మర్ది… యూజింగ్ మి, టార్చర్ మి, వేర్ ఈ మి డ’, ‘రాజకీయంలో విశ్వాసం అనేది ఓ లెక్క’ వంటి డైలాగ్స్ కూడా ఆకట్టుకునేలా చమత్కారంగా ఉన్నాయి. ఈ సినిమాలో మంజిమా మోహన్, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు. సీనియర్ నటులు సత్యరాజ్, పార్థిబన్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఢిల్లీ ప్రసాద్ దీనదయాళ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు గోవింద్ వసంత సంగీతం అందించారు. సెప్టెంబర్ 11 న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కానుంది.
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!