TSRTC: సమ్మర్ సీజన్ మొదలైంది. అటు కాలేజీలకు ఇటు స్కూల్స్ కు సెలవు ప్రకటించడంతో పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు ప్లాన్ వేస్తుంటారు. పుణ్యక్షేత్రాలు అంటే మనకు గుర్తుకు వచ్చేది తిరుపతి, శ్రేశైలం.
CM Revanth Reddy: తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో శ్రీశైలం ఒకటి. చాలా మంది ఈ క్షేత్రాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త అందించింది.