Trump vs Harris debate: డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌తో డిబేట్‌పై అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రియాక్ట్ అయ్యారు. కామ్రేడ్ కమలా హారిస్‌తో చర్చ కోసం రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఓ పోస్టు పెట్టారు.