Venkatesh : తీవ్ర విషాదంలో వెంకీ మామ.. ఎమోషనల్ పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంక్రాంతికి వచ్చిన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ మామ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరుపుకున్నప్పటికీ, ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. అయితే, తాజాగా వెంకీ మామ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న గూగుల్ అనే కుక్క మరణించింది.
Also Read : Sivaji: నారా లోకేష్ ‘ప్రజా గొంతుక’.. నటుడు శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read
ఈ సందర్భంగా దానితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వెంకటేష్, “గత 12 ఏళ్లుగా మా జీవితాలను నీ కండిషన్స్ లేని ప్రేమతో, అందమైన మెమరీస్‌తో నింపావు. నువ్వే మా సన్‌షైన్. ఈ రోజు నీకు గుడ్ బై చెప్పాల్సిన సమయం వచ్చేసింది. నువ్వు వెళ్ళిపోతూ మాకు మిగిల్చిన దుఃఖం మాటల్లో వర్ణించలేనిది. నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటా, మై డియర్ ఫ్రెండ్,” అంటూ రాసుకొచ్చారు. గూగుల్ అనే జర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన కుక్కను వెంకటేష్ ఎంతో ఆప్యాయంగా, ముద్దుగా పెంచుకున్నారు. షూటింగ్ లేనప్పుడు తన నివాసంలో దానితోనే ఎక్కువ సమయం గడిపేవారని తెలుస్తోంది.
My beloved Google ❤️
Over the last 12 years, you filled our lives with unconditional love and beautiful memories. You were our sunshine. Today we said goodbye to you and the void you leave behind is beyond words.
I’ll miss you forever, dear friend…. pic.twitter.com/PfisS5zVE8— Venkatesh Daggubati (@VenkyMama) September 1, 2025
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!