First Trangender Railway Ticket Inspector: దక్షిణ భారతదేశంలో తొలిసారిగా రైల్వే టిక్కెట్ ఇన్‌స్పెక్టర్‌గా తమిళనాడుకు చెందిన సింధు అనే ట్రాన్స్‌జెండర్ నియమితులయ్యారు. ట్రాన్స్‌జెండర్ సింధు నాగర్‌కోవిల్‌కు చెందిన వారు. ఈమె తమిళ సాహిత్యంలో బి.లిటరేచర్ చేశారు. ఇది తన జీవితంలో మరచిపోలేని జ్ఞాపకమని సింధు అన్నారు. హిజ్రా క�