ఆ డైరెక్టర్ లో మస్త్ టాలెంట్ ఉంది. స్క్రీన్ ప్లే రాస్తే అదిరిపోవాల్సిందే. నాట్ ఓన్లీ డైరెక్టర్ రీసెంట్ టైమ్స్ లో మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. ఇప్పుడు ఈ మూడు బాధ్యతలను మోస్తూ చాలా గ్యాప్ తర్వాత ఓ సినిమాతో వస్తున్నాడు. కోలీవుడ్ వెర్సటైల్ అండ్ టాలెంట్ దర్శకుల్లో ఒకరు మిస్కిన్. ఆయన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 90 పర్సెంట్ సక్సెస్ రేష్యో ఉన్న డైరెక్టర్. చితిరం పేసుతాడీతో దర్శకుడిగా ప్రయాణం మొదలు పెట్టాడు…