Varalakshmi Sarathkumar: నా మ్యారేజ్ అప్పుడే.. పెళ్లి తర్వాత కూడా.. వరలక్ష్మీ శరత్ కుమార్..?!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు. అనిల్ కాట్జ్ దర్శకత్వంలో, మహా మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం శబరి. ఈ సినిమాను మహేంద్ర నాథ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫ్యాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు. ఇదివరకే ట్రైలర్ ను ఆవిష్కరించారు చిత్ర బృందం. ఈ కార్యక్రమంలో భాగంగా హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ..
Also read: Sierra Leone: మనుషుల ఎముకలతో డ్రగ్స్ తయారీ.. అత్యవసర పరిస్థితిని విధించిందిన ప్రభుత్వం..!
Also Read
తను జీవితంలో పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని.. పెళ్లి అనేది నా లైఫ్ లో సర్ప్రైజ్ అంటూ తెలిపింది. అసలు నేను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని.. ఇప్పుడు నా జీవితంలో పెళ్లి చేసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. అలా నా జీవితంలో తెలియని సంఘటన సాగిపోతుందంటూ తెలిపింది. ఇంతకంటే నా లైఫ్ లో ఆశ్చర్యకరమైన విషయం మరొకటి ఉండదని ఆవిడ తెలిపారు. ఇకపోతే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తన కెరియర్ ను తాను ఖచ్చితంగా కొనసాగిస్తానని చెప్పుకొచ్చింది.
Also read: AP Heat Wave: ఏపీకి అలర్ట్.. రానున్న రెండ్రోజుల పాటు తీవ్ర వడగాల్పులు
సినీ పరిశ్రమంలో తాను దూరంగా ఉండనని.. తన ఎంగేజ్మెంట్ జరిగిన మరుసటి రోజే షూటింగ్ కు వచ్చానని నాకు సినిమా పట్ల నాకున్న కమిట్మెంట్ అదే అంటూ తెలిపింది. కాకపోతే ఎంగేజ్మెంట్ జరిగిన విషయం అందరికీ తెలిసిందేనని.. ఇంకా పెళ్లి డేట్ ఫిక్స్ కాలేదు అంటూ చెప్పుకొచ్చింది. అయితే పెళ్లి మాత్రం ఈ సంవత్సరం లోపలే జరుగుతుందంటూ ఆవిడ చెబుతూనే.. ఒకవేళ పెళ్లి డేట్ ఫిక్స్ అయితే మాత్రం కచ్చితంగా మీడియాకు అధికారికంగా తెలుపుతానని చెప్పుకొచ్చింది. అప్పటివరకు ఎలాంటి సమాచారం నా వద్ద దొరకదు అంటూ డైరెక్ట్ గా చెప్పేసింది. ఈ సంవత్సరం లోపే వివాహం జరిగేలా తన పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆవిడ చెప్పింది. ఇక శబరి సినిమా గురించి చెబుతూ.. సినిమాలో ప్రేమను పంచే తల్లి కథ అని., ఓ తల్లి తన బిడ్డను కాపాడుకోవడం కోసం ఓ తల్లి ఏం చేసిందన్నది ఈ సినిమా కథ అని తెలిపింది.
తాజావార్తలు
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
-
Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
-
SIM Card Lock: మీ సిమ్ కార్డును ఇప్పుడే లాక్ చేసుకోండి.. లేదంటే ఇలా జరిగే ప్రమాదం..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!