దేశంలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. దీపావళి సందర్భంగా డబుల్ మర్డర్ సంఘటన మరువక ముందే.. మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. లైంగిక వేధింపులు ఎదిరించినందుకు ఏడేళ్ల బాలుడిని యువకుడు చంపేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 100 సీసీకెమెరాలను పరిశీలి