Delhi: ఢిల్లీలో దారుణం.. లైంగిక దాడిని ఎదిరించినందుకు ఏడేళ్ల బాలుడు హత్య
- దేశ రాజధాని ఢిల్లీలో దారుణం
- లైంగిక దాడిని ఎదిరించినందుకు ఏడేళ్ల బాలుడు హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. దీపావళి సందర్భంగా డబుల్ మర్డర్ సంఘటన మరువక ముందే.. మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. లైంగిక వేధింపులు ఎదిరించినందుకు ఏడేళ్ల బాలుడిని యువకుడు చంపేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 100 సీసీకెమెరాలను పరిశీలించి నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Minister Nadendla Manohar: ప్రతి మహిళకు భరోసా ఇచ్చేందుకు వీలుగా దీపం-2 పథకం
Also Read
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో నిర్మాణంలో ఉన్న ప్రదేశంలో మైనర్ చనిపోయినట్లుగా గురువారం పోలీసులకు సమాచారం అందింది. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులకు తల నుంచి రక్తస్రావం జరుగుతున్న బాలుడి మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. 100 సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. అందులో ఒక వ్యక్తి.. మైనర్ తీసుకెళ్తున్నట్లు కనిపించింది. జామియా నగర్‌కు చెందిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. విచారణలో బాలుడు లైంగిక దాడిని ప్రతిఘటించడంతోనే ఇటుకలతో కొట్టి చంపినట్లుగా నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) రవి సింగ్ తెలిపారు.
ఇది కూడా చదవండి: India-US: భారతీయ కంపెనీలపై అమెరికా వేటు.. మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా?
తాజావార్తలు
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!