China : చైనా ఎల్లప్పుడూ దాని ఆధునిక మౌలిక సదుపాయాలు, అత్యాధునిక సాంకేతికత కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఇటీవల వర్షాల సమయంలో ఈ దేశంలోని మౌలిక సదుపాయాల గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Indonesia : ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో అకస్మాత్తుగా కుండపోత వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో కనీసం 19 మంది మరణించారు. ఏడుగురు తప్పిపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
Heavy Rains : న్యూజిలాండ్‌లో కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇప్పటికే ముగ్గురు చనిపోయినట్లు సమాచారం.