సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటుంది. కొన్ని సంఘటనలు ప్రజలను నవ్విస్తాయి. మరి కొన్ని నెటిజన్లను ఆశ్చర్యపరుస్తాయి. ఇలాంటి ఓ ఆశ్చర్య పరిచే ఘటన చైనాలో జరిగింది. వాయువ్య చైనాలోని మంచు పర్వతంపై 18 ఏళ్ల యువకుడు 10 రోజుల పాటు మంచులో చిక్కుకున్నాడు.
Israel: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన గూఢచార సంస్థల్లో ఇజ్రాయిల్ దేశ ‘మొస్సాద్’ ప్రముఖమైంది. ఎన్నో విజవంతమైన ఆపరేషన్లను నిర్వహించిన మొస్సాద్, ఇజ్రాయిల్ శత్రువుల్ని హతమార్చింది.
దంతాలను శుభ్రం చేయడానికి టూత్‌పేస్ట్‌ని ఉపయోగిస్తారని అందరికీ తెలిసిన విషయమే. తాజా శ్వాస, ఆరోగ్యకరమైన దంతాలు, బలమైన చిగుళ్ళు కోసం టూత్‌పేస్ట్ను ఉపయోగిస్తారు. అయితే టూత్ పేస్ట్ ఉపయోగించడం వల్ల ప్రమాదకరమని మీకు తెలుసా!.. కోల్‌గేట్, ఇతర ఉత్పత్తులకు బదులుగా ఇంట్లో తయారుచేసిన సహజ వస్తువులను వాడితే.. దంతాలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా డబ్బులు, నగల కోసం చోరీలు జరుగుతుంటాయి. అయితే ఒక వ్యక్తి ఏకంగా టూత్‌పేస్ట్‌లను చోరీ చేశాడు. చివరకు ఆ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరిగింది.
ప్రముఖ టూత్‌పేస్ట్ సెన్సోడైన్ కంపెనీకి సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ టూత్‌పేస్ట్ కంపెనీ ప్రకటన ప్రజలను పక్కదోవ పట్టించేలా ఉందని అభిప్రాయపడింది. వారం రోజుల్లో ఈ టూత్‌పేస్ట్‌కు సంబంధించిన యాడ్‌ను నిలిపివేయాలని కంపెనీని సీసీపీఏ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా సెన్సోడైన్ కంపెనీకి రూ.10 లక్షల జరిమానా కూడా విధించింది. టీవీల్లో, సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలపై ప్రసారమవుతున్న సెన్సోడైన్ ప్రకటనలను సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ సుమోటోగా స్వీకరించింది. ప్రపంచ…