Tollywood Ticket Rates: తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత నాగ వంశీ సినిమా టికెట్ రేట్ ల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ పరిశ్రమలో హాట్ టాపిక్ అవుతున్నాయి. నాగ వంశీ మాట్లాడుతూ సినిమాను మించిన చీపెస్ట్ ఎంటర్ టైన్ మెంట్ మరోటి లేదు 1500 పెడితే నలుగురు కలిసి సినిమా ఎంఙాయ్ చేయచ్చు. నలుగురున్న కుటుంబం మూడు గంటల పాటు 1500 రూపాయలతో ఎంజాయ్ చేసి బయటకు వెళ్లే…
Naga Vamshi : ఇండస్ట్రీలో సినిమా టికెట్ రేట్ల మీద నిరంతరం చర్చలు జరుగుతూనే ఉంటాయి. అధిక ధరల కారణంగా సామాన్యుడికి సినీ వినోదం దూరం అవుతోందనే వాదన వినిపిస్తూనే ఉంటుంది.
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న చిత్రం ‘క ‘. దర్శక ద్వయం సుజీత్ – సందీప్ అనే ఇద్దరు కుర్రాళ్ళు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో, క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. విరూపాక్ష టైపు మిస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంలో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఇటీవల వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన కిరణ్ ఈ సినిమా తనకు…
యంగ్ టైగర్ ఎన్టీయార్, జాన్వీ కపూర్ జోడిగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర సూపర్ హిట్ టాక్ తో దుసుకెళ్తోంది. అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. యంగ్ టైగర్ నటన, యాక్షన్ సీన్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తోలి రోజు నుండి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న దేవర రిపీట్ ఆడియెన్స్ తో భారీ కలెక్షన్స్ రాబడుతోంది. దేవర విజయంతో తారక్ ఫ్యాన్స్ కీలక పాత్ర పోషించారు. మరోసారి ఫ్యాన్స్ ను…
Rana : తెలుగు చిత్రపరిశ్రమలో ఎలాంటి పాత్రలనైనా అవలీలగా పోషించగల నటుల్లో రానా దగ్గుబాటి ఒకరు. అందుకే పాన్ ఇండియాలో అన్ని భాషల్లో సినిమాలు చేయగలుగుతున్నారు.
Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ విశ్వంభర. ఈ సినిమా టీజర్ యూట్యూబ్లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు రూ.200కోట్లతో నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ పై అంచనాలు గట్టిగానే ఉన్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో ఘన విజయం సాధించిన పుష్పకు కొనసాగింపుగా వస్తున్న పుష్ప – 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. అటు బన్నీ అభిమానులు ఇటు సినీ ప్రియులు ఈ సినిమా కోసం ఎంత గానో ఎదురు చూస్తున్నారు. దాదాపు మూడేళ్ళుగా దర్శకుడ్ సుకుమార్ ఈ సినిమాను చెక్కుతూనే ఉన్నాడు. ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ డిలే కారణంగా డిసెంబర్ రిలీజ్ కు రెడీ…
దిగ్గజ వ్యాపారవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు నివాళులు అర్పించారు. కొణిదెల చిరంజీవి : భారతీయులందరికీ ఇది బాధాకరమైన రోజు. తరతరాలుగా ఏ ఒక్క భారతీయుడు కూడా తన సేవలను ఒక విధంగా స్పర్శించని వ్యక్తి లేడు. మన దేశం ఇప్పటివరకు చూసిన గొప్ప దార్శనికులలో ఒకరు, నిజమైన పారిశ్రామికవేత్త, పరోపకారి అసాధారణ మానవుడు. శ్రీ రతన్ టాటా యొక్క విరాళాలు ఇలస్ట్రియస్…