కెరీర్ లో 29 వ సినిమా చేయబోతున్నాడు టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేశ్. అందుకోసం తొలిసారిగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు. అందుకోసం ఎన్నడూ లేనిది లాంగ్ హెయిర్, బియర్డ్, కండలు తిరిగిన బాడీ పెంచే పనిలో ఉన్నాడు సూపర్ స్టార్. లాంగ్ హెయిర్ లుక్ లో ఇటీవల దర్శనం ఇస్తున్న మహేశ్ బాబు లుక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. అటు ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు మహేశ్ లుక్ పై…
ఒకప్పటి స్టార్ హీరోల సినిమాల టైటిల్స్ ను మరల ఉపయోగిచడం అనే ట్రెండ్ ఎప్పటి నుండో నడుస్తోంది. ఎన్టీయార్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా అడవి రాముడు ను రెబల్ స్టార్ ప్రభాస్ మళ్ళి అదే పేరుతో చేసాడు. కృష్ణ నటించిన శక్తి టైటిల్ తో జూనియర్ ఎన్టీయార్ సినిమా చేసాడు. దేవుడు చేసిన మనుషులు అనే సూపర్ హిట్ సినిమాతో రవితేజ సినిమా చేసాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అప్పట్లో ఆ టైటిల్స్ సూపర్…
అక్టోబర్ 23న ప్రభాస్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు రానుంది. ఈ సారి బర్త్ డే వేడుకలను భారీ స్థాయిలో చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. ఇటీవల వచ్చిన కల్కి తో సూపర్ హిట్ కొట్టడమే కాకుండా మరోసారి రూ. 1000 కోట్లు వసూళ్లు సాదించాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. కల్కి హిట్ తో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఈసారి రెబల్ స్టార్ బర్త్ డేను మరింత గ్రాండ్ గా…
టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తోన్న బ్యానర్ ఏదైనా ఉందంటే అది మైత్రీ మూవీ మేకర్స్. అల్లు అర్జున్ నటిసున్న మోస్ట్ అవైటెడ్ పుష్ప -2,రెబల్ స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమాను నిర్మిస్తోంది కూడా మైత్రీ నిర్మాతలే. అలాగే కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకుడిగా జూనియర్ ఎన్టీయార్ తో చేస్తోన్న డ్రాగన్ ను కూడా మైత్రీ వాల్లే నిర్మిస్తున్నారు. ఇలా వరుస పాన్ ఇండియా భారీ బడ్జెట్…
మైటీ ఒక్ పిక్చర్స్ బ్యానర్ పై మనోహరి కె ఎ నిర్మాతగా మున్నా కాశీ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న హర్రర్ థ్రిల్లర్ చిత్రం ‘సి 202’. ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ, అర్చన ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది మంచి కంటెంట్ ఉన్న డిఫరెంట్ కాన్సెప్ట్ కథ. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు ‘ఎ’ సర్టిఫికెట్…
Tollywood Releases in Rush with out Planning: తెలుగు సినీ పరిశ్రమలో సినిమాల పరిస్థితి అయితే అతివృష్టి లేదా అనావృష్టి అన్నట్టు తయారయింది. అసలు విషయం ఏమిటంటే సినిమాలు రిలీజ్ డేట్ లో విషయంలో ఎందుకో నిర్మాతలు పెద్దగా శ్రద్ధ చూపించడం లేదేమో అనిపిస్తుంది. అయితే అన్ని సినిమాలను ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తారు. సెలవులు ఏవైనా కలిసి వస్తాయి అంటే అనుకోవచ్చు ఒక్కోసారి సెలవులు లేకపోయినా కావాలని ఒకే డేట్ కి చాలా…
దసరా సినిమాల సందడి దాదాపు ముగిసింది. హాలిడే నాడు సత్తా చూపిన దసరాకు వచ్చిన సినిమాలు వర్కింగ్ డేస్ లో పత్తా లేవు. ఉన్నంతలో రజనీకాంత్ వేట్టయాన్, గోపిచంద్ విశ్వం పర్వాలేదు. ఇక ఇప్పుడు దీపావళి రాబోతున్న సినిమాలపై చర్చ నడుస్తోంది. ఫెస్టివల్ కి తోడు పబ్లిజ్ హాలిడే కావడంతో ఈ రోజు సినిమాలు రిలీజ్ చేసేందుకు కర్చీఫ్ లు వేసుకుని రెడీ గా ఉన్నారు. దాదాపు 8 సినిమాలు దీపావళి కానుకగా థియేటర్లలో దిగుతున్నాయి. Also…
యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటించిన సినిమా “కలి”. ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మించారు. శివ శేషు దర్శకత్వం వహించారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఈ నెల 4వ తేదీన థియేట్రికల్ రిలీజ్ కు వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సరికొత్త కథాంశంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచింది. ఇప్పుడీ మూవీ ఓటీటీ…
ఈశ్వర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన హను కోట్ల హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ”ది డీల్”. ఈ చిత్రాన్ని సిటడెల్ క్రియేషన్స్, డిజిక్వెస్ట్ బ్యానర్స్ పై డాక్టర్ అనితరావు సమర్పణలో హెచ్ పద్మా రమకాంతరావు, రామకృష్ణ కొళివి నిర్మించారు. చందన, ధరణి ప్రియ హీరోయిన్స్ గా నటించారు. “ది డీల్ ” సినిమా అక్టోబర్ 18న విడుదల కాబోతుంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు.…
హాస్య నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి బలగం సినిమాతో దర్శకుడిగా మారి తోలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టాడు వేణు. 2023 లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అటు ప్రశంసలతో పాటు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది బలగం. వేణు ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ అయి ఏడాది దాటినా కూడా ఇప్పటికి మరో సినిమా మొదలెట్టలేదు వేణు. బలగం సినిమాను…