Sreeleela : హీరోయిన్ శ్రీలీల రీసెంట్ గా ఓ పాపను ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేసింది. మా ఫ్యామిలీలోకి మరొకరు వచ్చేశారు అంటూ రాసుకొచ్చింది. ఇంకేముంది ఆ ఫొటో విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. శ్రీలీల మూడో పాపను దత్తత తీసుకుంది అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురిసింది. పెద్ద ఎత్తున శ్రీలీల పోస్టు మీద మీమ్స్, ట్రోల్స్ కూడా వచ్చేశాయి. దీంతో అసలు ఆ పాప ఎవరా అని చాలా మంది సోషల్ మీడియాలో…
Tollywood Stars : టాలీవుడ్ స్టార్ హీరోలు రెస్ట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. వరుస షూటింగ్స్ తో బిజీగా ఉండే వీళ్లు.. సమ్మర్ హీట్ నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే ట్రెండ్ నడుస్తోంది. టాప్ స్టార్లు అయిన మహేశ్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లు ప్రస్తుతం సమ్మర్ టూర్ లో జాలీగా గడిపేస్తున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా చేస్తున్నాడు. బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న ఈ…
టాలీవుడ్లో ఇప్పుడిప్పుడే స్టార్ హీరోయిన్గా మారడానికి ట్రై చేస్తున్న వారిలో మీనాక్షి చౌదరి ఒకరు. అప్పటి వరకు నార్మల్ హిట్లు అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ఒక్కసారిగా రూ.100 కోట్ల హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది. కానీ ఏం లాభం ఆమె అనుకున్న రోల్స్ ఆమెకు రావడం లేదు. వరుస పెట్టి అని తూతూ మంత్రం పాత్రలే వస్తున్నాయి. సాధారణంగా హీరోయిన్స్ తాము అనుకున్న రోల్స్ రాకపోతే వచ్చిన రోల్స్ తో కాంప్రమైజ్ అయిపోతూ…
టాలీవుడ్ యంగ్ హీరోలలో మాస్ క దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. లైలా డిజాస్టర్ తో కాస్త డిజప్పోయింట్ అయిన విశ్వక్ సేన్ ఇప్పుడు చేయబోయే సినిమాల పట్ల ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు విశ్వక్ సేన్. బూతు, వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తున్నాడు విశ్వక్. అందులో భాగంగా జాతి రత్నాలు దర్శకుడు కెవి…
రెగ్యులర్ ఫార్మాట్ హీరోయిన్ క్యారెక్టర్లకు దూరంగా ఉంటూ కథలో తన ప్రాధాన్యత ఉంటేనే సినిమా చేస్తోంది మలయాళ కుట్టీ నివేదా థామస్. తెలుగులో చేసినవీ తక్కువ సినిమాలే అయినా గుర్తించిపోయే రోల్స్ చేసింది. నాని జెంటిల్ మెన్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన నివేదా నిన్నుకోరి, జై లవకుశతో హ్యాట్రిక్ హిట్ అందుకుని టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యింది. గ్లామర్ పాత్రలకు నో చెబుతూ కథ నచ్చితేనే ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేస్తూ యునిక్ ఐడెంటిటీని సొంతం చేసుకుంది.…
ఇటీవల కాశ్మీర్ లో పాకిస్తాన్ ఉగ్రవాదులు చేత కానీ వారిలాగా అమాయకులపై విరుచుకుపడ్డారు. దీంతో దేశ వ్యాప్తంగా ఈ ఘటనపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతుంది. పాకిస్తాన్ ఉగ్రవాదులను కట్టడి చెయ్యాలంటూ దేశావ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. ఇప్పటికే అధికారులు ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. భారత సైనికులు రంగంలో దిగారు. ఉగ్రవాదుల వేట మొదలు పెట్టారు. ఇక పోతే కశ్మిర్ ఉగ్రదాడిలో చనిపోయిన వారికి ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో నివాళి జరిగింది.…
Pranita : సీనియర్ హీరోయిన్ ప్రణీత సుభాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. సౌత్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముంబై హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని అందాలతో ఉండే ఈ భామ.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. కానీ ఎందుకో స్టార్ హీరోయిన్ గా ముద్ర వేసుకోలేదు. దాంతో అమ్మడికి సెకండ్ హీరోయిన్ గా ఛాన్సులు వచ్చాయి. సరే అని వాటిని కూడా వదలకుండా…
Rakul Preet : అందం గురించి మాట్లాడితే పర్లేదు. కానీ అందంగా ఉంటేనే బెటర్ అని చెప్పడం కరెక్ట్ కాదు. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఇలాంటి కామెంట్లు చేయడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ అందం గురించి మాట్లాడింది. తనకు దేవుడు చాలా అందం ఇచ్చాడని.. కాబట్టి తనకు కాస్మొటిక్ సర్జరీ అవసరం లేదని తెలిపింది. తాను అందంగా ఉన్నాను కాబట్టే అవకాశాలు మెరుగ్గా వస్తున్నట్టు చెప్పింది. ఈ రోజుల్లో అందరికీ…
తమిళ హీరో సూర్య కు తమిళ్ తో పాటు తెలుగులోను భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాకు హిట్ టాక్ వచ్చిందంటే భారీ కలెక్షన్స్ కూడా రాబడతాయి. అలంటి సూర్య తెలుగు సినిమా ఎప్పుడు చేస్తాడా అని ఎంతగానో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కున సూర్య గుడ్ న్యూస్ చెప్పాడు. సూర్య నటించిన లేటెస్ట్ సినిమా రెట్రో. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. Also Read : Tollywood…
సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. భాషతో సంబంధం లేకుండా దాదాపు అందరు హీరోలతో జత కట్టిన ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. ప్రజంట్ గుర్తింపు ఉన్న పాత్రలు ఎంచుకుంటూ వరుస సినిమాలు, సిరీస్ లు చేస్తుంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా సిమ్రాన్.. ఏదో నాలుగు సీన్స్ కోసం స్క్రీన్‌పై కనిపించడం కంటే ఆంటీ లేదా అమ్మ పాత్రల్లో నటించడమే ఉత్తమమంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ…