Rakul Preet : బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన రకుల్ ప్రీత్..
- బాలీవుడ్ లో బిజీ
- అందాల ఆరబోతతో క్రేజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rakul Preet : రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంటుంది. నిత్యం సోషల్ మీడియాలో అందాలతో రెచ్చిపోతూ వరుసగా పోస్టులు పెట్టేస్తోంది. ఆమె చూపించే అందాలకు భారీ ఫాలోయింగ్ కూడా వస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. దాదాపు అందరు స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసింది ఈ బ్యూటీ. తెలుగులోనే కాకుండా అటు తమిళంలో కూడా స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఒకానొక దశలో సౌత్ లోనే నెంబర్ వన్ హీరోయిన్ రేసులోకి వచ్చేసింది. కానీ అంతలోనే ఆమె బాలీవుడ్ బాట పట్టేసింది.
Read Also : RamCharan : హిట్-3 అదిరిపోయింది.. నానికి రామ్ చరణ్ స్పెషల్ విషెస్..
అక్కడే నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఎక్కడా తగ్గకుండా స్టార్ హీరోయిన్ రేసులోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తూనే బోల్డ్ గా అందాలను ఆరబోస్తోంది. వయసు పెరుగుతున్నా, పెళ్లి అయినా తన అందం ఇంచు కూడా తగ్గలేదని తాజాగా మరోసారి ప్రూవ్ చేసుకుంది. ఈ సారి రెడ్ కలర్ లెహంగాలో కత్తిలాంటి అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు గాలం వేస్తోంది. ప్రస్తుతం ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
Read Also : Vallabhaneni Vamsi: జైలులో వల్లభనేని వంశీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
Also Read
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
- Matsya: పడవ కింద నుంచి వెళ్లిన 'మిథికల్ ఫిష్'.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ 'మత్స్య'!
తాజావార్తలు
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
-
The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై ‘ది ప్యారడైజ్’లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
-
Srikanth Odela: “ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?”.. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!