Home
Tollywood
Tollywood News
-
Tollywood: టాలీవుడ్లో గాయాల షాక్.. ‘బాబాయ్-అబ్బాయి’ జంటలకు సర్జరీలు, షూటింగ్లపై ప్రభావం!
Tollywood: ఇటీవలి కాలంలో టాలీవుడ్ అగ్ర హీరోలు వరుసగా గాయాల బారిన పడటం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది. యాక్షన్ సీక్వెన్స్ కోసం రిస్క్ తీసుకుంటూ పనిచేస్తున్న స్టార్ హీరోలు ఒక్కొక్కరుగా శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సిన పరిస్థితి రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఆసక్తికరంగా మెగా, నందమూరి కుటుంబాల నుంచి ‘బాబాయ్-అబ్బాయి’ జంటలు ఈ జాబితాలో ఉండటం చర్చకు దారితీసింది. మొదట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భుజానికి శస్త్రచికిత్స జరిగింది. ఆ తర్వాత నటసింహం బాలకృష్ణ… -
Multi Heroine Trend: పాన్ ఇండియా సినిమాల్లో కొత్త ట్రెండ్.. ఒక హీరోకు ఐదుగురు హీరోయిన్లు?
Multi Heroine Trend: ఒకప్పుడు స్టార్ హీరో సినిమా అంటే ఒక హీరో, ఒక హీరోయిన్, బలమైన కథ.. ఇదే సక్సెస్ ఫార్ములాగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాన్ ఇండియా సినిమాల హవా పెరిగిన తర్వాత ఒక్కో చిత్రంలో ఇద్దరు, ముగ్గురు కాదు.. ఏకంగా నలుగురు, ఐదుగురు హీరోయిన్లు కనిపించడం కొత్త ట్రెండ్గా మారింది. అయితే ఇది నిజంగా కథ డిమాండ్ కోసమా? లేక పాన్ ఇండియా మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని అనుసరిస్తున్న… -
Tollywood: అన్నీ మేమే చేయాలంటున్న హీరోలు!
హీరో అంటే బెస్ట్ యాక్టింగ్ తో ఆకట్టుకోవాలి. ఇప్పుడు మాత్రం యాక్టింగ్ తో పాటు మల్టీ టాలెంట్స్ చూపిస్తున్నారు కొందరు హీరోలు. పాటలు పాడేస్తున్నారు, లిరిక్స్ రాసేస్తున్నారు, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ కూడా చూసుకుంటున్నారు. ఇది నిజంగానే ప్యాషన్ తోనా లేక సినిమా మీద ఎక్స్ట్రా బజ్ తీసుకురావడానికి చేస్తున్న ప్రయోగమా? ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లో హీరోల్లో కనిపిస్తున్నటువంటి ఈ ట్రెండ్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కమల్ హాసన్, పవన్ కళ్యాణ్… -
AA23: హీరోయిన్ లేదు.. రొమాన్స్ లేదు! బన్నీ కెరీర్లోనే అతిపెద్ద ప్రయోగంగా ‘AA23’?
AA23: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘AA23’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రతో పాటు రొమాంటిక్ ట్రాక్ కూడా ఉండదని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. లోకేష్ కనగరాజ్ ఈ చిత్రాన్ని పూర్తిగా యాక్షన్ స్టోరీతో తెరకెక్కించనున్నట్లు టాక్. కథలో… -
Ajay Bhupathi: ‘శ్రీనివాస మంగాపురం’లో ఆ పవర్ఫుల్ పాత్ర కోసం మొదటి నుంచి ఆయనే అనుకున్నా..
Ajay Bhupathi: సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టండన్ కుమార్తె రషా తడాని టాలీవుడ్లో అడుగుపెడుతున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించారు. ఈ చిత్రం విడుదలకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు అజయ్ భూపతి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా… -
Cinema : నిర్మాతలకు బల్గేరియా బంపర్ ఆఫర్!
భారతీయ చలనచిత్ర పరిశ్రమ తన పరిధులను అంతర్జాతీయ స్థాయికి విస్తరిస్తున్న వేళ, యూరప్లోని బల్గేరియా దేశం ఇండియన్ ఫిల్మ్ మేకర్స్కు ఘన స్వాగతం పలుకుతోంది. ప్రపంచ స్థాయి సౌకర్యాలు, సహజసిద్ధమైన లొకేషన్లు మరియు భారీ ఆర్థిక ప్రయోజనాలతో భారతీయ చిత్రాలకు సరికొత్త ప్రొడక్షన్ హబ్గా మారేందుకు బల్గేరియా సిద్ధమైంది. తెలుగు సినిమా ‘ఆర్ఆర్ఆర్’ బల్గేరియా షెడ్యూల్ ప్రొడక్షన్ మేనేజర్గా, లైన్ ప్రొడ్యూసర్గా వ్యవహరించిన టోడర్ లాజరోవ్ జుజి అందుకు కారణమయ్యారు. ఇండియన్ సినీ పరిశ్రమతో సుదీర్ఘకాలం పనిచేయడమే లక్ష్యంగా… -
Gouri Priya: మా అమ్మ బతికి ఉంటే.. నా సక్సెస్ చూసేది.. గౌరిప్రియ ఎమోషనల్
హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన “చెన్నై లవ్ స్టోరీ” సినిమాని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేష్ నిర్మించారు. సాయి రాజేష్ కథను అందించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమా సక్సెస్ మీట్ లో హీరోయిన్ గౌరీ ప్రియ ఎమోషనల్ అయింది. ఆమె మాట్లాడుతూ అందరికీ నమస్కారం. నిజంగా కొంచెం ఎమోషనల్ గా ఉన్నాను. చాలా చాలా… -
Prabhas Sreenu: “ఆ వార్తలు చదివి చాలా బాధపడ్డా”.. సినియర్ యాక్టర్తో రూమర్స్పై ప్రభాస్ శ్రీను రియాక్షన్
Prabhas Sreenu: ప్రముఖ నటుడు ప్రభాస్ శ్రీను తాజాగా ఎన్టీవీ పాడ్కాస్ట్లో సోషల్ మీడియాలో తనపై, సీనియర్ నటి తులసిపై వచ్చిన ప్రచారాల గురించి భావోద్వేగంగా స్పందించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా వ్యక్తుల వ్యక్తిగత జీవితాలపై కథనాలు ప్రచారం చేయడం వల్ల కలిగే బాధను ఈ సందర్భంగా వివరించారు. ముఖ్యంగా తులసి వంటి సీనియర్ నటి పేరు తనతో ముడిపెట్టి వచ్చిన వార్తలు తనను తీవ్రంగా కలిచివేశాయని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఇప్పుడు సోషల్… -
Prabhas: “నా జీవితంలో ప్రభాస్ దేవుడిలాంటి వ్యక్తి”
Prabhas: ప్రముఖ నటుడు ప్రభాస్ శ్రీను తాజాగా ఎన్టీవీ పాడ్కాస్ట్లో తన సినీ ప్రయాణం, ప్రభాస్తో ఉన్న అనుబంధం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు వచ్చిన గుర్తింపు మొత్తం ప్రతిభ కంటే అదృష్టం వల్లే వచ్చిందని, ముఖ్యంగా ప్రభాస్ పరిచయం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నాకు వచ్చిన ఈ గుర్తింపు, వికీపీడియా పేజీ, అవకాశాలన్నీ నా టాలెంట్ వల్ల మాత్రమే కాదు. ఇది పూర్తిగా నా అదృష్టం.… -
Prabhas Sreenu: “ప్రభాస్ దగ్గర డబ్బు అడగాల్సిన అవసరమే రాదు.. ఎందుకంటే!”
Prabhas Sreenu: ప్రముఖ నటుడు ప్రభాస్ శ్రీను తాజాగా ఎన్టీవీ పాడ్కాస్ట్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రభాస్ ఉదార స్వభావం, వ్యక్తిత్వం గురించి మాట్లాడిన ఆయన.. తనకు ప్రభాస్ నుంచి లభించిన గొప్ప బహుమతి డబ్బు కాదని, ఆత్మవిశ్వాసమని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “చాలామంది ప్రభాస్ గురించి ఆయన ఎంత సహాయం చేస్తారు, ఎంత డబ్బు ఇస్తారు అని మాట్లాడుతుంటారు. కానీ నా దృష్టిలో ఆయన విలువ…
తాజావార్తలు
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్.. మూడు చోట్ల రేపు రీపోలింగ్
-
Bandi Sanjay: తెలంగాణకు ఆధ్యాత్మిక వైభవం.. కోటి దీపోత్సవంపై బండి సంజయ్ ప్రశంసలు..
-
OTR: టీడీపీతో పొత్తు ధర్మం మాటల్లోనేనా? జనసేనలో పెరుగుతున్న అసంతృప్తి
-
AP Panchayat Elections: ఎన్నికల అనంతరం హింస.. ఘర్షణలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
-
Cabinet Meeting: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల వేళ మోడీ కేబినెట్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!