శర్వానంద్ గత కొంతకాలంగా మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. రొటీన్ కు భిన్నమైన కథలను ఎంపిక చేసుకుని, కమర్షియల్ హిట్ కోసం ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అదే పంథాలో ట్రైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో అతను చేసిన సినిమానే ‘ఒకే ఒక జీవితం’. ఈ మూవీతో శ్రీకార్తీక్ దర్శకుడిగా పరిచయం కాగా, తెలుగు, తమిళ భాషల్లో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ దీన్ని నిర్మించింది. అక్కినేని అమల కీలక పాత్ర పోషించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న…
Popular anchor Lasya was admitted to the hospital with high fever: ప్రముఖ యాంకర్ లాస్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చీమ ఏనుగు జోక్స్తో కూడా బాగా పాపులర్. ఆమె యాంకర్ గా స్టేజీపై చేసే సందడి అంతా ఇంతాకాదు. కొంతకాలంగా బుల్లితెరకు గ్యాప్ ఇచ్చిన లాస్య తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అలరిస్తుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోలతో నెట్టింట సందడి చేస్తుంది. అయితే.. తాజాగా లాస్య హాస్పిటల్ పాలైంది. తనకు…
టాలీవుడ్లో తెలుగు ముద్దగుమ్మలకు కొదవ లేదు. అయితే అందులోనూ అంజలి గురించి పరిచయం తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీతమ్మ వాకిట్లో సిరిమెల్లె చెట్టు సినిమాతో తెలుగు తనం ఉట్టిపడేలా పరికినీతో అందరి దృష్టి ఆకట్టుకున్న ఈ ముద్దగుమ్మ. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటించిన ప్రతి పాత్రలోనూ ప్రాణం పోసినట్లుగా నటించేస్తుంది. తెలుగులోనే కాదు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా నటించి మంచి పేరును తన సొంతం చేసుకుంది. తెలుగు తనం…