Bala Krishna : బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్.. మామూలుగా ఉండదైతే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bala Krishna : నటసింహం బాలకృష్ణ వెండితెరపై మెరుపులు మెరిపిస్తూనే.. బుల్లి తెరపై సందడి చేస్తున్నారు. అఖండ సినిమాతో ఫుల్ జోష్ లో ఉన్న బాలయ్య త్వరలో వీర సింహారెడ్డిగా రాబోతున్నారు. ఈ సినిమాను గోపీచంద్ మలినేని డైరెక్షన్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ఇందులో బాలయ్య సరసన విశ్వనటుడు కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఎప్పుడూ యాక్షన్ చిత్రాలతో ఆడియన్స్ ను అలరించిన బాలయ్య.. తనదైన కామెడీ టైమింగ్‌తో ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ టాక్ షో ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
Read Also: 29Years Back KTR Bike: 29 ఏళ్ల క్రితం కేటీఆర్ కాలేజీకి ఏ బైక్ పై వెళ్లే వారో తెలుసా !
Also Read
తాజాగా మరో బాలీవుడ్ స్టార్ బాలయ్య సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారట. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్ర కోసం.. బాలీవుడ్ స్టార్ బాబీ డిఓల్తో చర్చలు జరిపారట. ఇక ప్రతినాయకుడి పాత్ర కోసం బాబీ కూడా అంగీకరించినట్లుగా సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!