ప్రముఖ నటి రోజారమణి ఆధ్వర్యంలో తొలి తెలుగు బాలతారల సంగమం గత ఆదివారం హైదరాబాద్ లోని కంట్రీ క్లబ్ లో జరిగింది. 'లవకుశ' చిత్రంలో నటించిన సుబ్రహ్మణ్యంతో పాటు దాదాపు 30 మంది బాల తారలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తెలుగు చిత్రసీమలో నవలానాయకుడు అనగానే మహానటుడు నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గుర్తుకు రాకమానరు. తొలుత అనేక బెంగాలీ నవలల ఆధారంగా రూపొందిన చిత్రాలలో నటించిన ఏయన్నార్, తరువాత అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థలోనూ అదే తీరున సాగారు.
Divya Bharti : టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖ నటీమణులలో దివ్య భారతి ఒకరు. దివ్య చాలా చిన్న వయసులో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అనతి కాలంలో అగ్రహీరోలతో నటించింది. బాలీవుడ్లోకి అడుగుపెట్టగానే టాప్ నటీమణుల జాబితాలో చేరిపోయింది.
Boney Kapoor : బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనీకపూర్ ఓ సెలబ్రిటీతో దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫోటో ఆయన చేసిన పనిపై శ్రీదేవి అభిమానులు ఫైర్ అవుతున్నారు.
NTR - Jayaprada : నాటి మేటి అందాలతార జయప్రదకు కె.బాలచందర్ 'అంతులేని కథ', కె.విశ్వనాథ్ 'సిరిసిరిమువ్వ' చిత్రాలతో నటిగా ఎంతో పేరు లభించింది. అయితే ఆమెకు స్టార్ డమ్ తీసుకు వచ్చింది మాత్రం కె.రాఘవేంద్రరావు రూపొందించిన 'అడవిరాముడు' అనే చెప్పాలి.
Mrunal Thakur : సీతారామం సినిమాతో ఓ రేంజ్లో స్టార్ డమ్ అందుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకుర్. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడీ దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో అమ్మడికి ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది.
Guna Shekar: భారీ బడ్జెట్ సినిమా అనగానే ఠక్కున గుర్తుకు వచ్చే డైరెక్టర్ గుణశేఖర్. పౌరాణిక సినిమాలు తీయాలంటే ప్రస్తుత దర్శకుల్లో గుణశేఖర్ తర్వాతే రామాయణం, ఒక్కడు, అర్జున్, వరుడు, రుద్రమదేవి లాంటి భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించారు.