RGV: రామ్ గోపాల్ వర్మ పరిచయం అక్కర్లేని పేరు. ఏ పని చేసినా అందులో క్రియేటివిటీ ఉండేలా చూసుకుంటారు. తన మార్క్ చూపించడానికి మాగ్జిమన్ ప్రయత్నిస్తుంటారు. ఇక ఆయన ఆలోచనలు.. అభిరుచులు.. చాల డిఫరెంట్ గా ఉంటాయి. మరో వ్యక్తి ఆలోచనలకు కూడా అందనంతగా తన క్రియేటివిటీ ఉంటుంది.