ల్యాండ్ అయిన జగన్.. వైసీపీ నేతలు ఘన స్వాగతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. జగన్ దంపతులు నేడు ( మంగళవారం ) గన్నవరం చేరుకున్నారు. పది రోజులు లండన్ టూర్ ముగించుకుని ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. సీఎం జగన్ కు మంత్రులు జోగి రమేష్, విశ్వరూప్, డీజీపీ, సీఎస్, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. విజయవాడ చేరుకున్న సీఎం జగన్ గన్నవరం నుంచి…
Tollywood Young Director heading towards divorce: సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు ప్రేమ పెళ్లిళ్లు, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకోవడం ఆ తర్వాత కొంతకాలానికే విడాకుల వరకు వెళ్లడం పరిపాటిగా మారిపోయింది. ఈ ఏడాది మెగా డాటర్ నిహారిక తాను వివాహం చేసుకున్న చైతన్య జొన్నలగడ్డ నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత మరో హీరోయిన్ అయిన కలర్స్ స్వాతి కూడా విడాకులు తీసుకునే అవకాశం ఉందని వార్త…