Home
Tollywood
Tollywood News
-
Nandamuri Mokshagna: నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్?
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్టుగా టాక్ నడుస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ.. అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం మేరకు సెప్టెంబర్ 6న పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలుపెడతారని తెలిసింది. -
Gauthami : అందమే అసూయాయపడేలా హొయలు పోతున్న గౌతమి కూతురు..త్వరలోనే హీరోయిన్ గా
తెలుగు ఇండస్ట్రీలో ఎనభైవ దశకంలో అగ్ర హీరోలతో నటించిన హీరోయిన్ గౌతమి. అప్పట్లో గ్లామర్ తారగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి గౌతమి. అటు తమిళ్ ఇటు తెలుగుతో పాటు పలు భాషల చిత్రాలలో నటించి మెప్పించింది గౌతమి. సినీ కెరీర్ పీక్స్ లో ఉండగానే 1998లో వ్యాపారవేత్త సందీప్ భాటియాని వివాహం చేసుకుంది గౌతమి. ఆ దంపతులకు సుబ్బలక్ష్మి అనే పాప కూడా ఉంది కొన్నాళ్లకు భర్త సందీప్ తో అభిప్రాయ భేదాలు రావడంతో విడాకులు… -
Mamitha baiju: బాయ్స్ గెట్ రెడీ ఫర్ లవ్ టుడే విత్ ప్రేమలు!
Mamitha baiju: నటీనటులు ఓవర్ నైట్ స్టార్ అవ్వడానికి ఒక్క మంచి సినిమా చాలు. అలా తెలుగులో సూపర్ క్రేజ్ దక్కించుకున్న హీరోయిన్ మమితా బైజు. ఈ మధ్యకాలంలో సూపర్ హిట్ గా నిలిచిన మలయాళ ప్రేమలు సినిమాలో ఆమె హీరోయిన్గా నటించింది. వాస్తవానికి ఇప్పటికే చాలా మలయాళ సినిమాలు చేసింది కానీ ఈ ప్రేమలు సినిమాతో తెలుగు తమిళ ఆడియన్స్ కి బాగా దగ్గరయింది. ఇప్పుడు ఆమె ఒక తెలుగు సినిమా సైన్ చేసినట్టు తెలుస్తోంది.… -
Manamey: సినిమా హిట్ అయినా పట్టించుకోని ఓటీటీ ప్లాట్‌ఫామ్స్
Manamey OTT Delay: హీరో శర్వానంద్, కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం “మనమే” శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ఇది. జూన్ 7న ఈ చిత్రం విడుదలైంది. రిలీజ్ కు ముందు ఓ కొత్త కాన్సెప్ట్ లా అనిపించింది కానీ రిలీజ్ తర్వాత మాత్రం ఈ మూవీ అందరి అంచనాలను అందుకోలేకపోయింది. మొదటి షో నుంచి కూడా మిక్సెడ్ టాక్ నే సంపాదించుకోడంతో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. దీనితో ఈ… -
Tollywood : టాలీవుడ్ లేడి సూపర్ స్టార్ గా ఆ హీరోయిన్..ఎవరా భామ..?
సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఉన్నంత లైఫ్ స్పాన్ హీరోయిన్స్ కు ఉండదు. 60 ఏళ్లు పైబడినా కూడా ఇప్పటికి సినిమాలు చేస్తూ కుర్ర హీరోయిన్స్ పక్కన స్టెప్పులు వేస్తున్నారంటే స్టార్ హీరోల ఫ్యాన్ బేస్ ఏపాటిడో అర్ధం చేసుకోవచ్చు. కానీ హీరోయిన్స్ పరిస్థితి ఆలా కాదు. వరుసగా మూడు, నాలుగు సినిమాలు ఫ్లాప్ అయితే ఐరన్ లెగ్ అనే ముద్ర వేస్తారు. దాంతో వారికి అవకాశాలు లేక ఇండస్ట్రీ నుండి తప్పుకోవాల్సిన పరిస్థితి. ఒకప్పటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణను… -
Tollywood: చిన్న సినిమాలకు చిన్న సినిమాలే విలన్స్!
8 Small Movies to Release on August 2nd: తెలుగు సినీ పరిశ్రమలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే దాదాపుగా రిలీజ్ డేట్ లు అనౌన్స్ చేసిన పెద్ద సినిమాలు వచ్చేశాయి. కొన్ని సినిమాలు వెనక్కి వెళ్లాయి. దీంతో ఆగస్టు నెలలో చిన్న సినిమాలు ఒక్కసారిగా పోటీ పడుతున్నాయి. ఏకంగా ఆగస్టు రెండో తేదీన ఇప్పటికే అరడజను సినిమాలు రిలీజ్ అయ్యేందుకు డేట్లు అనౌన్స్ చేశాయి. అయితే అందులో ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ అవుతుందో… -
Bachhala Malli: “మా ఊరి జాతరలో” అని పాట పాడుకుంటున్న అల్లరోడు
Allari Naresh Upcoming Movie Bachhala Malli First Single: అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా నటిస్తున్న చిత్రం “బచ్చల మల్లి”. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగ సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి… -
Ester Noronha: ఇండస్ట్రీలో ‘క్యాస్టింగ్ కౌచ్’ ఉంది.. హీరోయిన్ కామెంట్స్..
Ester Noronha: సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావడం కోసం చాలామంది క్యాస్టింగ్ కౌచ్ లో ఇబ్బంది పడ్డామని ఇప్పటికే ఎంతోమంది నటీమణులు తెలిపిన సందర్భాలు అనేకం. ఇదే వరుసలో తాజాగా మరో హీరోయిన్ చేరింది. తాజాగా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ సినిమాల్లో నటించిన హీరోయిన్ ఎస్తేర్ క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించింది. ఆవిడ క్యాస్టింగ్ కౌచ్ పై కాస్త బోల్డ్ కామెంట్స్ చేసి ఆశ్చర్యపరిచింది. ఆమెతో జరిగిన ఓ సినీ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ సంబంధించిన… -
Committee Kurrollu: నిహారిక కమిటీ కుర్రోళ్ళు సందడి సందడి చేస్తున్నారు
Committee Kurrollu: నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు యదు వంశీ దర్శకుడు. పక్కా ప్లానింగ్‌తో మేకర్స్ అనుకున్న సమయానికి కన్నా ముందే సినిమా షూటింగ్‌ను పూర్తి చేయటం ఇక్కడ విశేషం. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా శుక్రవారం నాడు ఈ చిత్రం నుంచి జాతర పాట “సందడి సందడి” అనే సాంగ్ ను చిత్రబృందం… -
Kanguva Director Shiva : మా మంచి తెలుగు వారు…తమిళ్ వాళ్లు అలా కాదు…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య స్టార్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ‘కంగువ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో సూర్య వారియర్ రోల్ లో కనిపించబోతున్నాడు. కంగువ మోషన్ పోస్టర్, ఫస్ట్ టీజర్ ఆడియన్స్ లో ఈ మూవీ పై మంచి బజ్ ని క్రియేట్ చేసింది. కాగా డైరెక్టర్ శివ కంగువ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ఛానల్ తో ముచ్చటిస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు. తెలుగు సినిమా ప్రేక్షకులు…
తాజావార్తలు
-
Ind vs Zim : జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్..
-
CM Revanth Reddy : జన్మనిచ్చిన గడ్డపై వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
ట్రెండింగ్
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..