Home
Tollywood News
Tollywood News News
-
Vishnu Vinyasam: విష్ణు విన్యాసం చేయనున్న శ్రీవిష్ణు
శ్రీ విష్ణు కొత్త చిత్రం టైటిల్‌ను తాజాగా ప్రకటించారు. కొత్త దర్శకుడు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ (ఎస్ఎస్సి) బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 3గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘విష్ణు విన్యాసం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. చిత్ర బృందం విడుదల చేసిన స్టైలిష్ యానిమేటెడ్ గ్లింప్స్ ద్వారా ఈ టైటిల్‌ను రివీల్ చేశారు. ఈ వీడియో సినిమా నేపథ్యాన్ని ఆసక్తికరంగా పరిచయం చేస్తూ ప్రేక్షకుల్లో ఉత్సుకత పెంచింది. అర్బన్ సెటప్‌లో సాగిన… -
Lenin : ‘లెనిన్’ హిట్ కోసం అఖిల్.. స్పెషల్ ఎఫర్ట్
టాలీవుడ్లో తొలి బ్లాక్‌బస్టర్ కోసం యువ హీరో అక్కినేని అఖిల్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం దర్శకుడు మురళీకృష్ణ అబ్బూరు తెరకెక్కిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘లెనిన్’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే, ఈ ప్రాజెక్ట్‌లో మొదట్నుంచీ అనేక మార్పులు, చేర్పులు జరుగుతుండడం హాట్ టాపిక్‌గా మారింది. ముందుగా హీరోయిన్గా శ్రీలీలతో షూట్ చేసిన కొన్ని కీలక సన్నివేశాలను, ఆ తర్వాత హీరోయిన్ మార్పు కారణంగా… -
Anil Ravipudi: మెగాస్టార్‌కు ఆ విషయంలో నో చెప్పా: డైరెక్టర్ అనిల్ రావిపూడి
Anil Ravipudi: డైరెక్టర్ అనిల్ రావిపూడికి టాలీవుడ్లో సంక్రాంతి దర్శకుడిగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ వస్తుందంటే ఆ పండుగతో పాటు ఈ సక్సెస్‌పుల్ డైరెక్టర్ సినిమా కూడా వస్తుందనేలా ట్రెండ్ సెట్ చేశాడు అనిల్ రావిపూడి. ఈ ఏడాది సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనిల్, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. READ ALSO: Lionel… -
Mana Shankara Varaprasad Garu : ఆరోజే సంక్రాంతికి దిగుతున్న శంకర్ వరప్రసాద్ గారు
Mana Shankara Varaprasad Garu : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత శక్తివంతమైన కాంబినేషన్‌గా మారబోతున్న మెగాస్టార్ చిరంజీవి మరియు మాస్ ఎంటర్టైన్మెంట్ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడిల సినిమా విడుదల తేదీపై సస్పెన్స్‌కు తెరపడింది. ఈ భారీ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ప్రెస్ మీట్లో చిత్ర యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. చిరంజీవి అభిమానులకు మరియు సినీ ప్రేమికులకు పండగ… -
Raja Saab: రాజా సాబ్ జనవరి 9కే.. మళ్ళీ కన్ఫర్మ్ చేసిన నిర్మాత
Raja Saab: టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఈ భారీ చిత్రాల మధ్య, ‘భలే భలే మగాడివోయ్’, ‘మహానుభావుడు’ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడు మారుతితో ప్రభాస్ చేస్తున్న సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ప్రభాస్ మారుతి కాంబినేషన్లో సినిమా అనగానే, ప్రభాస్ అభిమానులు ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ను ఆశించారు. అయితే, ఈ సినిమా ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లినా, దాని రిలీజ్… -
Ustaad Bhagat Singh: పిఠాపురంలో హరీష్ శంకర్.. మెజార్టీతో సినిమా లింక్
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, దర్శకుడు హరీష్ శంకర్ రూపొందిస్తున్న తాజా చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమాన్ని పురస్కరించుకుని డైరెక్టర్ హరీష్ శంకర్ కాకినాడ జిల్లాలోని పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నారు. సాయంత్రం ఆదిత్య కాలేజీలో జరగబోయే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పాటల విడుదల సందర్భంగా, దర్శకుడు హరీష్ శంకర్ ముందుగా పాదగయ పుణ్యక్షేత్రానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. READ ALSO: Pankaj… -
Roshan Kanakala: రెండు కొత్త సినిమాలకు ఓకే చెప్పిన రోషన్ కనకాల..
‘బబుల్గమ్’ చిత్రంతో హీరోగా పరిచయమైన రోషన్ కనకాల తన రెండో సినిమా ‘మోగ్లీ’ తో నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ముందు నుండి మంచి అంచనాలు సోంతం చేసుకుంటుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రోషన్ సినిమా విశేషాలను పంచుకున్నారు. ‘‘నిజాయతీతో నిండిన ప్రేమకథగా రూపొందిన సినిమా ‘మోగ్లీ’. రేసీ స్క్రీన్‌ప్లేతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది’’ అని ఆయన తెలిపారు. అలాగే Also Read : Dhurandhar… -
Akhanda 2 : అఖండ2 నిర్మాతలకు బిగ్ రిలీఫ్
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన తాజా చిత్రం ‘అఖండ-2’ చుట్టూ వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ సినిమా టికెట్ల విక్రయానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముందుగా తెలంగాణలో టికెట్ రేట్లు పెంచి అమ్ముతున్నారంటూ ఒక వ్యక్తి వేసిన పిటీషన్ హైకోర్టు విచారించి ఇది సరికాదని చెబుతూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోని సస్పెండ్ చేసింది. ఇక ఇప్పుడు తాజాగా ‘అఖండ-2’ టికెట్ల విక్రయాలపై తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై… -
Rana: ప్రాణం అరచేతిలో పెట్టుకుని కూర్చున్న- రానా
విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునే నటుడు రానా దగ్గుబాటి. ప్రజంట్ మంచి కథలు ఏంచుకుంటూ వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే తాజాగా తన ‘అరణ్య’ షూటింగ్ అనుభవాలను పంచుకుంటూ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు రానా. ఈ సినిమాలో రానా, విష్ణు విశాల్‌తో కలిసి అడవి, ఏనుగుల సంరక్షణ కోసం పాటుపడే వ్యక్తిగా నటించారు. దర్శకుడు ప్రభు సాల్మన్ తెరకెక్కించిన ఈ చిత్రం కొవిడ్ లాక్డౌన్ తర్వాత విడుదలైన తొలి పాన్ ఇండియా చిత్రంగా గుర్తింపు పొందింది.… -
Suriya-Bunny Vasu : సూర్యతో తన అనుభవం బయటపెట్టిన బన్నీ వాసు..
సూర్య .. ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. తమిళంతో పాటు తెలుగులోనూ డబ్బింగ్ చిత్రాల ద్వారా పెద్ద మార్కెట్‌ను సంపాదించుకున్న అతి కొద్ది మంది స్టార్లలో సూర్య ఒకరు. లవర్ బాయ్‌గా, యాక్షన్ హీరోగా విలక్షణ పాత్రలు పోషిస్తూ తెలుగు ప్రేక్షకులను కూడా ఆయన ఆకట్టుకుంటున్నారు. అలాంటి సూర్యపై తాజాగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. Also Read : Bigg Boss Telugu 9 :…
తాజావార్తలు
-
OTR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్, హరీష్ రావు మాస్టర్ ప్లాన్! BRS వ్యూహం ఏంటి?
-
OTR : యనమల ఫ్యామిలీలో విభేదాలు.. తుని మున్సిపల్ ఎన్నికల్లో కూటమికి చిక్కులేనా?
-
YS Jagan: స్థానిక ఎన్నికల్లో అక్రమాలు.. శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి..
-
Om Movie: ఎర్రచందనం స్మగ్లింగ్ సినిమా కాదు.. ధనుష్ ‘ఓం’ స్టోరీ పాయింట్ చెప్పిన డైరెక్టర్!
-
Israel Elections: ఇజ్రాయిల్ ఎన్నికల్లో జోక్యం.. ‘‘మమ్మల్ని బలిపశువు చేయొద్దు’’ అని ఖతార్ కౌంటర్..
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?