Home
Tollywood News
Tollywood News News
-
బిగ్ బ్రేకింగ్: శివశంకర్ మాస్టర్ కి కరోనా.. పరిస్థితి విషమం
టాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనా బారిన పడ్డారు. ఆయనతో పాటు ఆయన కుటుంబం మొత్తం కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శివశంకర్ మాస్టర్ గచ్చిబౌలిలోని ఎఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. శివ శంకర్ మాస్టర్ ఆసుపత్రి బిల్లులు చాలా ఖర్చుతో కూడుకున్నాయని, ప్రస్తుతం శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి అంత ఆర్థిక స్తోమత లేనందున దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహాయం చేయవలసిందిగా ఆయన… -
అందాల దేవత.. అరిటాకు భోజనం ఆరగిస్తుంది ఇలా!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె ‘ఎఫ్3’ షూటింగ్ ని పూర్తిచేస్తూనే చిరు సరసన ‘బోళా శంకర్’ చిత్రంలో నటిస్తుంది. ఇక సినిమాలు కాకుండా అమ్మడు ప్రకటనలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తుంది. తాజాగా ఒక యాడ్ షూట్ బ్రేకులో మిల్కీ బ్యూటీ ఇదిగో ఇలా దేవతా రూపంలో ప్రత్యక్షమైంది. ఒంటి నిండా ఆభరణాలు, తలపై కీరిటం పెట్టుకొని భారతీయ సాంప్రదాయం ప్రకారం అరిటాకులో భోజనం చేస్తూ కనిపించింది. అరిటాకు… -
వరద బాధితులకు గీతా ఆర్ట్స్ సాయం..
గత కొన్నిరోజులుగా ఆంధ్రప్రదేశ్ ని వరదలు ముంచెత్తుతున్నాయి. నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో వరద ఉధృతికి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటికే వరద బాధితుల కోసం పలువురు తమవంతు సాయం చేస్తున్న సంగతి తెల్సిందే. ఇక తాజాగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తిరుపతి వరద బాధితులకు ఆపన్న హస్తం అందించింది. వరద బాధితుల సహాయార్థం 10 లక్షలు.. ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కి డొనేట్ చేసింది. ఈ విషయాన్ని గీతా ఆర్ట్స్ ట్విట్టర్… -
మెగా ఆఫర్ పెట్టేసిన యాంకర్ రష్మీ.. ఏకంగా చిరు సరసనే..?
బుల్లితెరపై అందాల విందు చేసే యాంకర్లల్లో రష్మీ పేరు గట్టిగానే వినిపిస్తోంటుంది.ఒకపక్క షోలలో మెరుస్తూనే మరోపక్క సినిమాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకొంటుంది. ఇప్పటికే రష్మీ కొన్ని సినిమాలలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా అమ్మడు మెగా ఆఫర్ అందుకున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న బోళా శంకర్ చిత్రంలో రష్మీ ఒక ఐటెం సాంగ్ చేయనుందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, కీర్తి సురేష్ హీరోయిన్లుగా… -
షాకింగ్: సీనియర్ నటి జయసుధకు ఏమైంది..?
సహజనటి జయసుధ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందం, అభినయం కలబోసిన హీరోయిన్.. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన జయసుధ ప్రస్తుతం కుర్ర హీరోలకు తల్లిగా నటిస్తూ తన పాత్రకు తగ్గ న్యాయం చేస్తోంది. ఎటువంటి పాత్రలోనైనా సహజంగా ఒదిగిపోయే జయసుధ గత్ కొద్దిరోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో అస్సలు ఆమెకు ఏమైంది అని అభిమానులు ఆరా తీస్తున్నారు. కాగా, ఇటీవల జయసుధ ఆరోగ్యం దెబ్బ తిన్నదని, చికిత్స నిమిత్తం ఆమె… -
‘ఆచార్య’ అప్డేట్: ‘సిద్ధ సాగా’కు ముహూర్తం సెట్
టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఆచార్య ఒకటి. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఏ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా మరో టీజర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఈ సినిమాలో మెగాస్టార్ ఆచార్య గా..… -
భారీ బడ్జెట్ చిత్రాలకు ఏపీ ప్రభుత్వం షాక్!
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ రేట్లు, ఆటల ప్రదర్శనపై ఓ క్లారిటీకి వచ్చింది. దానికి తగ్గట్టుగా సినిమాటోగ్రఫీ చట్టం సవరణల బిల్లును రాష్ట్ర మంత్రి పేర్ని నాని అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఇక మీదట రోజుకు నాలుగు ఆటలు మాత్రమే థియేటర్లలో ప్రదర్శించాలని; పెద్ద, చిన్న అనే తేడా లేకుండా అన్ని సినిమాలకు ఒకే టిక్కెట్ రేట్ ఉంటుందని నాని చెప్పారు. పెద్ద సినిమాల విడుదల సమయంలో అత్యధిక షోస్ ప్రదర్శిస్తున్నారని, అలానే టిక్కెట్ రేట్లను… -
‘ప్రభాస్’ రాజు ఎక్కడైనా రాజే..
ఈశ్వర్ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్.. రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా అడుగుపెట్టిన ప్రభాస్.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఈ సినిమా తరువాత ప్రభాస్ లైఫ్ మారిపోయింది అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేసేవాణ్ణి పాన్ ఇండియా మూవీసే.. ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ తెలియనివారు లేరు. ఇప్పటికే పలు రికార్డులను కైవసం చేసుకున్న… -
50 ఏళ్ళ ‘పవిత్ర హృదయాలు’
నటరత్న యన్.టి.రామారావు హీరోగా ఎ.సి.త్రిలోక్ చందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పవిత్ర హృదయాలు’ చిత్రం పార్ట్ లీ కలర్ లో రూపొందింది. 1971లో యన్టీఆర్ నటించిన ఎనిమిదవ చిత్రమిది. ఆ యేడాది తెలుగునాట రంగుల చిత్రాల హవా విశేషంగా వీచడం మొదలయింది. ఈ నేపథ్యంలో ‘పవిత్ర హృదయాలు’లో కొన్ని పాటలు రంగుల్లో దర్శనమిచ్చాయి. అనేక చిత్రాలలో యన్టీఆర్ కు చెల్లెలిగా నటించిన చంద్రకళ, ‘మాతృదేవత’ చిత్రంలో కూతురుగానూ అభినయించింది. యన్టీఆర్ సరసన నాయికగా ఆమె తొలిసారి ‘తల్లా?పెళ్ళామా?’లో నటించగా,… -
‘థాంక్యూ’ ఫస్ట్ లుక్ : అల్ట్రా స్టైలిష్ లుక్ లో నాగ చైతన్య..
అక్కినేని నాగ చైతన్య వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఇటీవల లవ్ స్టోరీ తో హిట్ అందుకున్న చై.. మరోసారి హిట్ కొట్టడానికి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే తండ్రి నాగార్జునతో కలిసి ‘బంగార్రాజు’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇది కాకుండా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘మనం’ చిత్రం తరువాత విక్రమ్- చైతన్య కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక నేడు నాగ చైతన్య…
తాజావార్తలు
-
Pakistan Cosmetics : హైదరాబాద్‌లో పాకిస్థాన్ కాస్మెటిక్స్ ముఠా గుట్టురట్టు
-
Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
-
Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!