Home
Tollywood News
Tollywood News News
-
‘అన్ స్టాపబుల్’ కి మహేష్ తో బ్రేక్ పెట్టిన బాలయ్య
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా కొనసాగుతున్న ‘అన్ స్టాపబుల్’ సీజన్ ముగిసిపోతోంది. ఏంటి అప్పుడేనా..? మొన్ననే కదా స్టార్ట్ అయ్యింది.. అంటే అవును మొన్ననే స్టార్ట్ అయిన ఈ టాక్ షో 8 ఎపిసోడ్లతోనే సీజన్ పూర్తి చేసుకోనుంది. ఈ విషయాన్నీ ఆహా మేకర్స్ ట్విట్టర్ వేదికగా అభిమానులకు తెలియజేశారు. బాలయ్య టాక్ షో అనగానే వామ్మో అని భయపడిన అభిమానులు మొదటి ఎపిసోడ్ చూశాక బాలయ్యలోని కొత్త కోణాన్ని చూశారు . వరుసగా మోహన్ బాబు,… -
‘భీమ్లా నాయక్’ వాయిదాపై బండ్ల గణేశ్ సంచలన వ్యాఖ్యలు..
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ‘భీమ్లా నాయక్’ వాయిదా పాడడం హాట్ టాపిక్ గా మారింది. రెండు పాన్ ఇండియా సినిమాల మధ్య ఒక రీమేక్ ని విడుదల చేయకుండా అడ్డుకుంటున్నారు అంటూ పవన్ అభిమానులు నెట్టింట రచ్చ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ని టాలీవుడ్ అవసరానికి వాడుకొంటుంది. ఆయనకు చిత్ర పరిశ్రమలో ఏ ఒక్కరు సపోర్ట్ చేయలేదు.. ఇప్పుడు ఆయనే అవసరమయ్యారు. అవసరం కోసం పవన్ దగ్గరకు వచ్చారా..? ‘భీమ్లా నాయక్’ వారు అడగడంతోనే వాయిదా వేశారని… -
‘రాధే శ్యామ్’ కోసం రంగంలోకి దిగిన జాతిరత్నం..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – పూజ హెగ్డే జంటగా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాధేశ్యామ్’. సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ సైతం అంతే లెవల్లో ప్లాన్ చేసారట మేకర్స్. డిసెంబర్ 23న రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభంగా జరగనుంది. ఇక అందుతున్న సమాచారం… -
ఎక్కడ పడితే అక్కడ అదే పనా రష్మిక..
నేషనల్ క్రష్ గా తెలుగువారి గుండెల్లో నిలిచిపోయింది రష్మిక మందన్న.. అమ్మడి అందచందాలకు ఫిదా అయిపోయిన అభిమానులు పుష్ప లోని డీ గ్లామరైజ్డ్ శ్రీవల్లి పాత్రను నెత్తిన పెట్టుకొన్నారు. శ్రీవల్లీ పాటలో రష్మిక నటన అద్భుతమని పొగిడేస్తున్నారు. సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకొంది. అందులో సామీ సామీ సాంగ్ రష్మికకు ఎంతో పేరు తెచ్చింది. ఈ స్టెప్ తో అమ్మడు మాములు రచ్చ చేయడం లేదు.… -
టాలీవుడ్ పవన్ కళ్యాణ్ ని అవసరానికి వాడేస్తుందా..?
చిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ కి ఉన్నంత ఇమేజ్ మరే స్టార్ హీరోకి లేదు అంటే అతిశయోక్తి కాదు. పవన్ కి ఫ్యాన్స్ ఉండరు కేవలం భక్తులు మాత్రమే ఉంటారు అనేది అందరికి తెలిసిన విషయమే. ఆయన సినిమా హిట్ అయినా, ప్లాప్ అయినా ఆయన రేంజ్ మారదు .. ఆయన ఇమేజ్ తగ్గదు. ఒకపక్క సినిమాలు తీస్తూనే మరోపక్క రాజకీయాలను హ్యాండిల్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్… -
బిగ్ బాస్ విన్నర్ సన్నీకి కరెంట్ షాక్..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విన్నర్ గా విజె సన్నీ గెలిచిన విషయం తెలిసిందే. ట్రోఫీ గెలిచి బయటికి వచ్చిన దగ్గరనుంచి సన్నీ పలు మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చే పనిలో ఉన్నాడు. ఇక నిన్న హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్ లో మీడియా ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లు పాల్గొన్నాయి. ఇక ఈ కార్యక్రమంలో చిన్న అపశృతి దొర్లింది. సన్నీ చేతికి కరెంట్ షాక్ తగిలింది. సన్నీ మాట్లాడుతూ ఫోన్ లో ఒక క్లిప్పింగ్ చూపించడానికి ఫోన్ పట్టుకోగా..… -
యంగ్ టైగర్ నటవిశ్వరూపం ‘రాఖీ’కి 15 ఏళ్ళు!
యంగ్ టైగర్ యన్టీఆర్ ను తాతకు తగ్గ మనవడుగా నిలిపిన చిత్రాలలో ‘రాఖీ’ తప్పకుండా చోటు సంపాదిస్తుంది. ఇందులోని కోర్టు సీన్ లో జూనియర్ యన్టీఆర్ నటన, ‘బొబ్బిలిపులి’లో నటరత్న యన్టీఆర్ ను గుర్తు చేసిందని ఎందరో అన్నారు. సాక్షాత్తు ‘బొబ్బిలిపులి’ చిత్ర నిర్దేశకులు దాసరి నారాయణరావు ‘తాతను గుర్తు చేశాడు తారక్’ అంటూ అభినందించారు. ‘రాఖీ’ టైటిల్ కు తగ్గట్టుగానే కథలో ఎంతోమంది హీరోని అన్నయ్యగా భావించి, అతనికి రాఖీలు కట్టడం భలేగా ఆకట్టుకుంది. 2006… -
మరపురాని టి.చలపతిరావు సంగీతం!
సంగీత దర్శకులు తాతినేని చలపతిరావు పేరు వినగానే, ఆయన జానపద బాణీలు మన మదిలో ముందుగా చిందులు వేస్తాయి. తప్పెటపై దరువేస్తూ వరుసలు కట్టడంలో మేటి అనిపించుకున్నారు చలపతిరావు. ఆయన స్వరకల్పనలో అనేక మ్యూజికల్ హిట్స్ రూపొంది జనాన్ని విశేషంగా అలరించాయి. మాతృభాష తెలుగులోనే కాదు, తమిళ, కన్నడ చిత్రాలకూ తనదైన శైలిలో స్వరాలు కూర్చి అక్కడి వారి ఆదరణనూ చూరగొన్నారు చలపతిరావు. చలపతిరావు 1920 డిసెంబర్ 22న జన్మించారు. ఆయన కన్నవారు ద్రోణవిల్లి రత్తయ్య, మాణిక్యమ్మ.… -
నాకు ఆయనే వెంకటేశ్వరస్వామి – అల్లు అర్జున్
‘పుష్ప’ మూవీ ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక పుష్ప కి మాస్సివ్ హిట్ అందించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చిత్తూరులో పుష్ప మాస్సివ్ సక్సెస్ పార్టీని నిర్వహించారు. ఈ వేడుకలో అల్లు అర్జున్ మాట్లాడుతూ ” చిత్తూరు భాషను రెండు సంవత్సరాలు నుంచి నేర్చుకొని ఈ సినిమా చేశాను.. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని నేర్చుకొని సినిమా లో నటించాను. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఒక్క ఫంక్షన్ అయినా చిత్తూరు… -
‘పుష్ప’ను పొగడ్తలతో ముంచెత్తిన బాలీవుడ్ ఖిలాడీ
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప ఓవర్ ఆల్ గా హిట్ టాక్ ని తెచ్చుకొని ముందుకు సాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా రికార్డుల కలెక్షన్లను రాబట్టి సునామీ సృష్టిస్తోంది. ఇక ఈ సినిమాపై సెలబ్రెటీలు తమదైన రీతిలో స్పందిస్తూ పుష్ప టీమ్ కి అబినందనలు తెలియజేస్తున్నారు. ఇక తాజాగా పుష్ప టీం కి శుభాకాంక్షలు తెలిపారు బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్. ట్విట్టర్ వేదికగా “కంగ్రాచ్యులేషన్స్ అల్లు అర్జున్.. ఇండియా మొత్తంగా ‘పుష్ప’కు వస్తున్న…
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..