Home
Tollywood News
Tollywood News News
-
Varalakshmi Sarathkumar: నేను పని చేసిన బెస్ట్ ప్రొడ్యూసర్లలో ఆయన ఒకరు
Varalakshmi Sarathkumar: టాలీవుడ్ హ్యాపెనింగ్ లేడీ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం శబరి. అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను మహా మూవీస్ పతాకంపై మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. -
Unstoppable 2: బ్రేకింగ్.. బాలయ్య తో ప్రభాస్.. ఫొటోస్ లీక్
Unstoppable 2:హమ్మయ్య.. ఎట్టకేలకు బాహుబలి.. బాలయ్య సెట్ కు చేరుకున్నాడు. ఎవరు ఎన్ని చెప్పినా ఈ కాంబో సెట్స్ మీదకు వెళ్తుందా..? లేదా అనే అనుమానం మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ లో ఇప్పటివరకు ఉంది. -
Dhanya Balakrishna: హీరోయిన్ నిజ స్వరూపం బట్టబయలు.. పెళ్ళైన డైరెక్టర్ ను సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకొని
Dhanya Balakrishna: టాలీవుడ్ లో నటిగా పేరుతెచ్చుకుంటున్న కన్నడ బ్యూటీ ధన్య బాలకృష్ణ. నేను శైలజ, జయ జానకి నాయక లాంటి సినిమాలో ధన్య చెప్పిన డైలాగ్స్ ఇప్పటికి ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. ఇక ఈ మధ్యనే ఓటిటీలో రిలీజ్ అయిన అల్లుడు గారు, లూసర్, రెక్కీ వెబ్ సిరీస్ లో కనిపించి మెప్పించిన ఈ బ్యూటీ స్టార్ డైరెక్టర్ ను రెండో పెళ్లి చేసుకుందట.. -
Ramgopal Varma: అషు కాళ్లు చీకాను.. మీకేంటి నొప్పి.. ఎవడు చూడమన్నాడు
Ramgopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలనాలను సృష్టించడంలో పెద్ద దిట్ట. తన సినిమాను హిట్ చేయడానికి ఎలాంటి బోల్డ్ ప్రమోషన్స్ అయినా చేస్తాడు. తాజాగా బోల్డ్ బ్యూటీ అషు రెడ్డితో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి షాక్ ఇచ్చాడు. ముఖ్యంగా అషు కాళ్లు చీకడం, ముద్దాడడం లాంటి చీప్ పనులు చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురి అయ్యాడు. -
TarakaRama: వారితో కలిసి ఐకానిక్ థియేటర్‌ను రీ ఓపెన్ చేస్తున్న బాలయ్య
Taraka Rama: ఐకానిక్ థియేటర్ ఏషియన్ తారకరామ మళ్లీ ఓపెన్ కావడానికి సిద్ధమవుతోంది. రెండు నెలల క్రితం రీమోడల్ కోసం మూసివేసిన ఈ థియేటర్ ను రే ఓపెన్ చేయడానికి ముహూర్తం కుదిరింది. -
Pawan Kalyan: ఉస్తాద్ గా పవన్ గ్రాండ్ ఎంట్రీ.. భయమేస్తోంది అంటున్న ఫ్యాన్స్
Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కాంబో ఎట్టకేలకు నేడు కన్ఫర్మ్ అయ్యింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గబ్బర్ సింగ్ అందించిన హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. గతంలో ఇదే సినిమాను భవదీయుడు భగత్ సింగ్ గా ప్రకటించారు. -
Dilip Kumar: దిలీప్ ను ‘ట్రాజెడీ కింగ్’గా నిలిపిన ఆ ఇద్దరు!
Dilip Kumaమహానటుడు దిలీప్ కుమార్ పేరు వినగానే 'ట్రాజెడీ కింగ్' అన్న ఆయన ట్యాగ్ ముందుగా గుర్తుకు వస్తుంది. భారతీయ సినిమా 'స్వర్ణయుగం' చవిచూసిన రోజుల్లో దిలీప్ కుమార్ నటించిన అనేక చిత్రాలు సంగీతసాహిత్యాల పరంగా ప్రేక్షకుల మదిని దోచాయి. -
Mahesh Babu : మహేశ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది
Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. SSMB28 పేరుతో వస్తోన్న ఈసినిమాపై మంచి అంచనాలున్నాయి. -
Harassment : హీరోయిన్ చాందినీ చౌదరికి వేధింపులు.. వాట్సాప్ స్క్రీన్ షాట్ రిలీజ్
Harassment : షార్ట్ ఫిలింస్‌తో కెరీర్ స్టార్ట్ చేసి..హీరోయిన్గా విభిన్నమైన క్యారెక్టర్స్ చేస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది చాందినీ చౌదరి.. -
Ananya Panday: రేటు తగ్గించిన లైగర్ బ్యూటీ.. ఉపయోగం లేదంటున్న నిర్మాతలు
Ananya Panday: భారీ అంచనాల నడుమ రిలీజైన లైగర్ సినిమా ఎంతటి ఘోర పరాజయం పాలైందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో చిత్ర బృందం భారీ షాక్‌కు గురయ్యారు.
తాజావార్తలు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
-
CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..