Samantha: సెలైన్ పెట్టుకొని మరీ ఆ పని కానిచ్చేసిన సామ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha: సమంత ప్రస్తుతం మాయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్న విషయం తెల్సిందే. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక నవంబర్ 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. హరి- హరీష్ ద్వయం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం సామ్ చాలా కష్టపడిందని నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ చెప్పుకొచ్చారు.
ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ “సమంత నా పెద్ద కూతురు లాంటింది. గతేడాదిలో ఆమెకు కథ చెప్పాం. 40 నిమిషాల్లోనే ఆమె ఈ కథ ఓకే చేసింది. సినిమా చేయడానికి అంగీకరించింది. సినిమాకు సంబంధించిన ప్రతి బాధ్యత ఆమె తీసుకొంది. ఇక ఆమె వ్యాధి గురించి సోషల్ మీడియాలో ఆమె చెప్పాకే అందరికి తెల్సింది. అప్పటికే తెలుగు, తమిళ్ లో సగానికి పైగా డబ్బింగ్ చెప్పేసింది. ఇక తమిళ్ లో మిగిలిన డబ్బింగ్ చెప్పినప్పుడే ఆమె ఎంతో ఇబ్బంది పడింది. డాక్టర్ పర్యవేక్షణలో సెలైన్ పెట్టుకొని మరీ డబ్బింగ్ చెప్పింది. ఇక, హిందీ వెర్షన్‌కు గాయని చిన్మయితో డబ్ చెప్పించాం” అని చెప్పుకొచ్చారు,. ఏదిఏమైనా సినిమా కోసం సామ్ డెడికేషన్ మాములుగా లేదని నెటిజన్లు అభినందిస్తున్నారు.
Also Read
- Bhagyashri Borse: వరుస ఫ్లాప్‌లు ఆపలేకపోయాయి.. 'లెనిన్' హిట్‌తో భాగ్యశ్రీ బోర్సే భారీ రెమ్యునరేషన్ డిమాండ్
- Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ 'డీసీ'కి ఏ సర్టిఫికేట్.. విడుదలకు ముందే పెరిగిన హైప్
- Dancers Association Rift: 'ఉప ఎన్నికల'కే మొగ్గు చూపిన అధ్యక్షురాలు.. 'పూర్తి ఎన్నికలు' కావాలంటున్న అసమ్మతి వర్గం!
- TamannaahBhatia : బోల్డ్ హారర్ థ్రిల్లర్‌లో తమన్నా భాటియా.. రసహృదయాలు కాస్త జాగ్రత్త
తాజావార్తలు
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
Bhagyashri Borse: వరుస ఫ్లాప్‌లు ఆపలేకపోయాయి.. ‘లెనిన్’ హిట్‌తో భాగ్యశ్రీ బోర్సే భారీ రెమ్యునరేషన్ డిమాండ్
-
AP New Zonal System: ఏపీలో కొత్త జోనల్ విధానానికి శ్రీకారం.. ఉద్యోగుల కేటాయింపులకు కొత్త రూల్స్
-
LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
-
Rohit Sharma Retirement Rumours: లార్డ్స్ వన్డే చివరి మ్యాచ్?.. రోహిత్ శర్మ రిటైర్మెంట్పై బీసీసీఐ క్లారిటీ..!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?