Nani : ‘బ్లడీ రోమియో’ కోసం సుజీత్ భారీ ప్లాన్.. ఒకరు కాదు ముగ్గురు సంగీత దర్శకులు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని వరుస హిట్లతో దూసుకుపోతుంటే, దర్శకుడు సుజీత్ తనదైన స్టైలిష్ టేకింగ్‌తో OGతో సాలిడ్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు వీరిద్దరి కలయికలో వస్తున్న’బ్లడీ రోమియో’ చిత్రం అనౌన్స్‌మెంట్ నుండే క్యూరియాసిటీని పెంచింది. అయితే,ఈ సినిమా మ్యూజిక్ విషయంలో సుజీత్ ఒక సరికొత్త ప్రయోగానికి తెరలేపుతున్నట్లు సమాచారం.
Also Read : ViRoshWedding : రష్మిక మేడలో మూడు ముళ్లు వేసిన విజయ్ దేవరకొండ
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
సాధారణంగా ఒక సినిమాకు ఒకరే సంగీత దర్శకుడు ఉంటారు. కానీ, ‘బ్లడీ రోమియో’ కోసం మల్టిపుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ తో పని చేయించాలని సుజీత్ భావిస్తున్నారట. కథలోని విభిన్న షేడ్స్ మరియు ఎమోషన్స్ కు తగ్గట్టుగా ఇద్దరు లేదా ముగ్గురు సంగీత దర్శకులను తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో యాక్షన్, రోమాన్స్ మరియు డ్రామా కలగలిసి ఉంటాయని, అందుకే ఒక్కో విభాగానికి ఒక్కో స్పెషలిస్ట్ సంగీత దర్శకుడిని రంగంలోకి దించాలని సుజీత్ ప్లాన్ చేస్తున్నారట. పాటలకు ఒకరు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు మరొకరు లేదా డిఫరెంట్ జానర్ సాంగ్స్ కోసం వేర్వేరు ట్యూన్ మేకర్స్ ఉండే ఛాన్స్ ఉంది. నాని సినిమాల్లో సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఇలా ఒకే సినిమాకు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేయడం నాని కెరీర్‌లో ఒక విశేషంగా నిలవనుంది. సుజీత్ సినిమాల్లో మ్యూజిక్ మరియు సౌండ్ డిజైనింగ్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది కాబట్టి, ఈ మల్టిపుల్ మ్యూజిక్ డైరెక్టర్ల కాన్సెప్ట్ సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!