Trivikram: త్రివిక్రమ్ నన్ను మోసం చేశాడు.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trivikram: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మాటలకు, ఆయన కథలకు ఫిదా అవ్వనివారుండరు. ఇక ఆయన సినిమాలో హీరోయిన్ పాత్ర అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తోంది. త్రివిక్రమ్ సినిమాల్లో హీరోకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో హీరోయిన్ కు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. అందుకే హీరోయిన్లు త్రివిక్రమ్ సినిమాలో చేయాలనీ కోరుకుంటారు. ఆయన మీద నమ్మకం అలాంటింది. అయితే అలా నమ్మినందుకు తనను మోసం చేశాడని హీరోయిన్ ప్రేమ చెప్పడం షాకింగ్ కు గురిచేస్తోంది. ధర్మ చక్రం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ప్రేమ, దేవి సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారింది.
ఇక ఈ సినిమా తరువాత వరుస అవకాశాలు అందుకుంటున్న సమయంలో ఆమెకు త్రివిక్రమ్ కథను అందిస్తున్న చిరునవ్వుతో సినిమా అవకాశం వచ్చింది. అయితే అందులో బావతో పెళ్లి వద్దనుకుని ఒక మోసగాడిని పెళ్లి చేసుకొని మోసపోయి ఇంటికి వచ్చే అమ్మాయి పాత్ర. ఆ పాత్ర చేయడానికి ప్రేమ సంకోచించిందట. “నేను అప్పుడప్పుడే హీరోయిన్ గా ఎదుగుతున్నాను. మొదట త్రివిక్రమ్ ఈ సినిమాలో నాది హీరోయిన్ పాత్రనే అని చెప్పారు. కానీ, ఇంకో హీరోయిన్ కూడా ఉందని అడుగగా.. నీది కూడా హీరోయిన్ రేంజ్ పాత్రే అని చెప్పి త్రివిక్రమ్ నన్ను ఒప్పించాడు. కథ మొత్తం నా మీదే తిరుగుతుందని చెప్పడంతో త్రివిక్రమ్ మీద నమ్మకంతో ఆ సినిమా చేశాను. సినిమా రిలీజ్ అయ్యాకా నాదంతా సహాయనటి పాత్రగా మారిపోయింది. షూటింగ్ కి ముందు నాకు ఒకలా చెప్పి.. ఇంకోలా చిత్రీకరించి త్రివిక్రమ్ నన్ను మోసం చేశాడు. ఇక ఈ సినిమా తరువాత నాకు అన్ని అలాంటి పాత్రలే వచ్చాయి. దీనివలన నా కెరీర్ పోయింది” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
తాజావార్తలు
-
Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్ కెరీర్ను టీమిండియా నాశనం చేస్తోంది.. అభిషేక్ శర్మను పక్కనపెట్టేయండి!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
Shikhar Dhawan: పాకిస్థాన్ ఆటగాళ్ల జట్టులో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ ఫైర్..
-
Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
ట్రెండింగ్
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!