Vijay Antony: కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ.. నిన్న బోట్ ప్రమాదానికి గురైన విషయం తెల్సిందే. బిచ్చగాడు 2 సినిమా షూటింగ్ మలేషియాలో జరుగుతుండగా.. ఒక బోట్ సీన్ షూట్ చేస్తున్న సమయంలో బోట్ అదుపుతప్పి ఎదురుగా ఉన్న పడవను ఢీకొంది.
Dhanush 50: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మాములు జోరు పెంచలేదు.. ఒకదాని తరువాత ఒకటి సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు.. ఇంకోపక్క గట్టి లైనప్ తో మిగతా హీరోలకు షాక్ ఇస్తున్నాడు.
Chiranjeevi: 45 సంవత్సరాల నటన... 154 సినిమాల అనుభవం... వెరసి తెలుగు సినిమాకు అతనిని చిరంజీవిని చేసింది. మెగాస్టార్ గా చిరంజీవి సాధించిన విజయాల గురించి చెప్పవలసిన అవసరమే లేదు.
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు చాలా భాషలు వచ్చు అని అందరికి తెల్సిందే. చెన్నై వెళితే తమిళ్ మాట్లాడతాడు. ముంబై వెళ్తే హిందీ, కర్ణాటకలో కన్నడ.. కేరళ వెళితే మలయాళం.. ఇక అచ్చ తెలుగు అనర్గళంగా మాట్లాడగలడు.
Sunil: కమెడియన్ గా టాలీవుడ్ లో తనకంటూ ఒక చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్నాడు సునీల్.. ఆ తరువాత హీరోగా మారి చేతులు కాల్చుకున్నా త్వరగానే తేరుకున్నాడు.
Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మొట్టమొదటిసారి ఆదిపురుష్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రభాస్ ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.
Raviteja:చిత్ర పరిశ్రమలో హీరోలకు అప్ అండ్ డౌన్స్ సహజం. వరుసగా నాలుగైదు సినిమాలు ప్లాఫ్ అయినా ఆ తర్వాత వచ్చే ఒక్క హిట్ తో మరో రెండేళ్ళు సర్వైవ్ కావచ్చు.