Malikappuram Trailer: ఇండస్ట్రీలో ఏ మంచి సినిమా వచ్చినా అది తెలుగు ప్రేక్షకులకు అందించేవరకు అల్లు అరవింద్ నిద్రపోరు. అలానే కోలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ అనే కాదు కొరియన్ సినిమాలను కూడా ఆహాలో డబ్బింగ్ చేసి దింపేస్తున్నారు. ఇప్పటికే అలా డబ్బింగ్ అయ్యిన చిత్రాలు ఆహాలో ఆహా అనిపిస్తున్నాయి.
Manchu Manoj: మంచు మోహన్ బాబు ఇంట మోరోసారి పెళ్లి భాజాలు మోగనున్నాయా.. అంటే నిజమే అన్న మాట వినిపిస్తోంది. అందుకు కారణం మోహన్ బాబు మూడో కొడుకు మనోజ్ చేసిన ట్వీట్.
Allu Arha: అల్లు వారసురాలు అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ చరిష్మా.. అల్లు స్నేహారెడ్డి అందం పుణికిపుచ్చుకొని పుట్టిన కుందనపు బొమ్మ అల్లు అర్హ.
Mega Power Star Ram Charan: ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతం ఇండియా పేరును ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుకొనేలా చేసిన సినిమా. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఏ ముహూర్తాన ఈ సినిమాను జక్కన్న అనౌన్స్ చేశాడో కానీ అప్పటి నుంచి టిల్ డేట్ వరకు ఆర్ఆర్ఆర్ పేరు మోగుతూనే ఉంది.
Anasuya: బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. టాలీవుడ్, కోలీవుడ్ అని తేడాలేకుండా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు పట్టేస్తోంది.
Gopichand Malineni: సినిమా ఒక గ్లామర్ ప్రపంచం.. ఇక్కడ ఎన్ని ప్రశంసలు ఉంటాయో అన్నే విమర్శలు ఉంటాయి. విమర్శలను తట్టుకోలేని వారు ప్రశంసలు అందుకోనేవరకు వెళ్లరు ఇక ఒక హీరో హీరోయిన్ కానీ. ఒక డైరెక్టర్, హీరోయిన్ కానీ వరుసగా మూడు నాలుగు సినిమాలు చేయడం ఆలస్యం..
Tarakratna: సడెన్ గా ఈ ఫోటో చూసి కబాలిలో రజినీకాంత్ లా ఉన్నాడు.. ఎవరు ఇతను అని అనుకుంటూ ఉన్నారా..? ఒక్కసారి తీక్షణంగా చూడండి.. మన ఎన్టీఆర్.. అదేనండీ నందమూరి తారకరత్న.
Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా అంతర్జాతీయ వేదికపై ఎన్నో అవార్డులను అందుకునేలా చేస్తోంది.
Social Look: సోషల్ మీడియాలో తారల సందడి అంతా ఇంతా కాదు.. ఇక ఈరోజు స్టార్లు ఏమేమి పోస్ట్ చేశారో చూద్దాం నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో రెచ్చకొడుతున్న కేతిక మరోసారి బ్లాక్ డ్రెస్ తో రెచ్చిపోయింది వరుణ్ తేజ్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నాడు మిషన్ మజ్ను ప్రమోషన్స్ కోసం పొట్టి నిక్కర్ లో సందడి చేసిన రష్మిక శాకుంతలం లుక్ లో అదరగొట్టేసిన సమంత పెదవి కొరుకుతూ పిచ్చెక్కిస్తున్న జాన్వీ కపూర్ …