Dil Raju: టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల లిస్ట్ లో దిల్ రాజు టాప్ 3 లో ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న స్టార్స్ లో దిల్ రాజు ఒకడు.
Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి గోల నెట్టింట వైరల్ గా మారింది. శ్రీ అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన మిల్కీ బ్యూటీ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటుపక్క రాజకీయాలు, ఇటుపక్క సినిమాలను రెండు బ్యాలెన్స్ చేస్తున్నారు. ఇక ఏపీ రాజకీయాల్లో పవన్ ఎప్పుడు హాట్ టాపికే.
Minister Roja: మినిస్టర్ రోజా.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో గట్టిగా వినిపిస్తున్న పేరు. అన్న జగన్ కు సపోర్ట్ చేస్తున్నా అన్న పేరుతో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, చంద్రబాబును తన ఘాటు వ్యాఖ్యలతో ఏకిపారేస్తున్నారు. గత మూడు రోజులుగా రోజా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారుతూనే ఉన్నాయి.
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అమ్మడు వరుస సినిమాలతో బిజీగా మారింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రష్మిక.. తాజాగా కోలీవుడ్ లో వరిసు సినిమాతో మంచి హిట్ నే అందుకొంది.
Mamatha Mohandas: సినిమా హీరోయిన్లకు ఏమవుతుంది.. ఎంతో గ్లామర్ గా ఉండే హీరోయిన్స్ వరుసగా వ్యాధుల బారిన పడుతున్నారు. సమంత, పునర్నవి, హంస నందిని.. ఇలా ఒకరి తరువాత ఒకరు అరుదైన వ్యాధుల బారిన పడుతున్నారు. ఇక తాజాగా మరో అరుదైన వ్యాధి బారిన పడింది హీరోయిన్ మమతా మోహన్ దాస్..
Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవిని జీవితంలో ఒక్కసారైనా కలవకపోతామా అనే ఆశతో బతికే అభిమానులు ఎంతోమంది. ఆయన ఫోన్ చేస్తే,.. మెసేజ్ చేస్తే పొంగిపోయి సోషల్ మీడియాలో ట్రెండ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు.