Virat Kohli: అది అసలైన భర్త అంటే.. భార్య బికినీ ఫోటో షేర్ చేసి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: సాధారణంగా ఏ భర్త అయినా.. పెళ్లి తరువాత భార్య పొట్టి బట్టలు వేసుకోవడానికి ఇష్టపడడు. సినిమా ఇండస్ట్రీ అయినా కూడా కొంతవరకు లిమిట్ పెడతారు. ఎక్కడో చాలా తక్కువమంది ఉంటారు.. భార్యకు ఇష్టమైనట్లు ఉండేవాళ్ళు. వారి ఇష్టాలను గౌరవించేవాళ్ళు. అందులో క్రికెటర్ విరాట్ కోహ్లీ ఒకడు. క్రికెట్ కింగ్ గా పేరు తెచ్చుకున్న విరాట్.. బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మను ప్రేమించి, 2017 డిసెంబర్ 11న ఇటలీలో గ్రాండ్ వివాహం చేసుకున్నారు. వీరికి వామిక అనే కూతురు కూడా ఉంది. పెళ్లి తరువాత అనుష్కకు విరాట్ ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. పెళ్ళికి ముందు ఆమె ఎలా ఉండేదో.. పెళ్లి తరువాత కూడా అలాగే ఉంది. సినిమాలు, యాడ్స్, వెకేషన్స్, బికినీ .. ఏమి మార్పు రాలేదు. విరాట్ ను చూసి అనుష్క ఎంత గర్వపడుతుందో .. భార్య అనుష్కను చూసి కూడా విరాట్ అంతే గర్వపడుతున్నాడు. ఇక నిత్యం విరుష్క సోషల్ మీడియాలో చేసే హల్చల్ అంతాఇంతా కాదు. కూతురు వామికతో సమయం గడిపే ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఇక నేడు అనుష్క బర్త్ డే కావడంతో విరాట్.. ఆమె స్పెషల్ గ్యాలరీని షేర్ చేస్తూ భార్యకు స్పెషల్ గా విషెస్ చెప్పాడు.
Shiva Karthikeyan: కోలీవుడ్ హీరోకు ఏమైంది.. ఎందుకు ఆ పని చేశాడు..?
Also Read
- Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
- Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
- Mythri Ravi: "రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు"
- Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
“నీ అందమైన పిచ్చిని నేనెప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాను.. నా జీవితానికి పుట్టినరోజు శుభాకాంక్షలు” అని రాసుకొచ్చాడు. ఇక ఈ గ్యాలరీలో అనుష్క రేర్ ఫొటోస్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫోటోలు అన్నింటిలో అనుష్క బికినీ ఫోటో హైలైట్ గా నిలిచింది. ఆరెంజ్ కలర్ బికినీలో అనుష్క థైస్ మొత్తం కనిపిస్తున్నాయి. కింద ఏదీ వేసుకున్నట్లు లేదు అనిపించేలా ఉంది. అలాంటి ఫోటో విరాట్ షేర్ చేయడం అనేది నిజంగా విశేషమనే చెప్పాలి.దీంతో ఆ ఫోటోను డిలీట్ చేయ్ విరాట్ అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇంకొందరేమో.. భార్య బికినీ ఫోటోను షేర్ చేసి షాక్ ఇచ్చావ్ విరాట్ అంటూ చెప్పుకొస్తున్నారు.
తాజావార్తలు
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!