Sitara Ghattamaneni: సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకపక్క సినిమాలు.. ఇంకోపక్క యాడ్స్ తో బిజీగా ఉన్నాడు. టాలీవుడ్ లోనే కాదు ఇండస్ట్రీ మొత్తంలో అత్యధిక యాడ్స్ చేసి .. ఎన్నో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గామారిన ఏకైక హీరో మహేష్ బాబు. ఇక యాడ్ చేసినా కూడా మహేష్ సినిమాకు తీసుకొనేంత రెమ్యూనిరేషన్ తీసుకుంటాడు.
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను సంబంధించిన ఏ వార్త వచ్చినా.. సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ గా మారిపోతూ ఉంటుంది. అందులో నిజం ఎంత..? అబద్దం ఎంత.. ? అనేది ఎవరు చూడరు. పవన్ అంటే గిట్టని వారు విమర్శిస్తారు.. ఇష్టం ఉన్నవారు సమర్థిస్తారు. ఇక గత మూడు రోజులుగా పవన్ కళ్యాణ్.. తన మూడో భార్య అన్నా లెజినోవాకు విడాకులు ఇస్తున్నాడని ఒక వార్త సోషల్ మీడియాను కుదిపేసింది.
Ram Charan: అభిమానం ఎలా ఉంటుందో హీరోల అభిమానులను చూస్తేనే తెలుస్తూ ఉంటుంది. తమ హీరోను అభిమానించే అభిమానులు వారి గురించే ఆలోచిస్తూ ఉంటారు. వారికి ఏదైనా కష్టం వచ్చింది అంటే.. వీరు తట్టుకోలేరు. వారింట్లో ఆనందం ఉంటే.. వీరు కూడా సంబరాలు చేసుకుంటారు. ఇక ఈ అభిమానాన్ని హీరోలు అవకాశం గా తీసుకుంటున్నారా.. ? అంటే నిజమే అంటున్నారు కొంతమంది నెటిజన్లు.
Niharika Divorce: సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను తెలుసుకోవాలని అభిమానులు కోరుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎలాంటి ఆహరం తింటారు.. ? ఎలాంటి బట్టలు వేసుకుంటారు..? ఎలాంటి ఇళ్లలో ఉంటారు.. ? ఇలాంటివన్నీ తెలుసుకోవాలని వారిలా బతకాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే చాలామంది వారు కూడా అందరిలానే మనుషులే..
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల డివోర్స్ గురించే సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. మూడేళ్ళ క్రితం చైతన్య జొన్నలగడ్డను అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది నిహారిక. ఇక రెండేళ్లు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య అనుకోని విబేధాలు తలెత్తాయి. ఇక ఆ విబేధాలు చిలికి చిలికే గాలివానగా మారి విడాకుల వరకు వచ్చాయి.
Sai Sushanth Reddy: ఈ నగరానికి ఏమైంది సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రిలీజ్ అయినప్పుడు కన్నా.. రీరిలీజ్ అయ్యినప్పుడు మరింత హైప్ తెచ్చుకున్న ఈ సినిమాలో ప్రతి ఒక్క హీరో గురించి, వారి పాత్రల గురించి పూస గుచ్చినట్లు చెప్పుకొస్తారు అభిమానులు. ఇక అందులో మెయిన్ హీరోగా నటించిన సాయి సుశాంత్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Salaar: ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది .. అని పాడుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. నిజం చెప్పాలంటే .. ఈ ఏడాది ప్రభాస్ ఫ్యాన్స్ చాలా అటు సంతోషంగా.. ఇటు బాధలో మిక్స్డ్ భావోద్వేగాలతో ఉన్నారు. ప్రభాస్.. ఆదిపురుష్ తో తెరపై కనిపించినందుకు సంతోష పడాలా.. సినిమా ప్లాప్ అయ్యినందుకు బాధపడాలా అని తెలియని పరిస్థితిలో ఉన్నారు.
Daksha Nagarkar: హుషారు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ దక్షా నగార్కర్. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్నా.. అమ్మడికి మాత్రం అవకాశాలు అందలేదు. ఇక చాలా గ్యాప్ తరువాత ఈ చిన్నది జాంబిరెడ్డి చిత్రంలో నటించింది. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. కనీసం.. ఈ సినిమా తరువాత అయినా కూడా దక్షకు లక్ కలిసొస్తుందని అనుకున్నారు.
Sharma Sisters: సోషల్ మీడియాలో శర్మా సిస్టర్స్ తెలియని వారుండరు. చిరుత సినిమాతో తెలుగువారికి పరిచయమైన భామ నేహా శర్మ. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయినా అమ్మడికి మాత్రం మంచి పేరునే తీసుకొచ్చి పెట్టింది. అయితే ఈ ముద్దుగుమ్మనే సినిమాలను సెలక్ట్ చేసుకోవడంలో తడబడి తెలుగుకు దూరమైంది.
Robo Shankar: కోలీవుడ్ స్టార్ కమెడియన్ రోబో శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు లేని స్టార్ హీరో సినిమా ఉండదు అంటే అతిశయోక్తి కాదు. వరుస సినిమాలతో దూసుకెళ్తున్న రోబో శంకర్ ప్రస్తుతం పార్ట్నర్ సినిమాలో నటిస్తున్నాడు. ఆది పినిశెట్టి, హన్సిక జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి మనోజ్ దామోదరన్ దర్శకత్వం వహిస్తున్నాడు.