Venky Re Release: టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. స్టార్ హీరోల పాత సినిమాలను 4k ప్రింట్లతో మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ రీ రిలీజ్ లను కూడా అభిమానులు కొత్త సినిమాలు రిలీజ్ చేస్తున్నంత గ్రాండ్ గా హంగామా చేయడం మాత్రం విశేషం.
Narne Nithin: ఒక స్టార్ కుటుంబం నుంచి కొత్త హీరో వస్తున్నాడు అంటే.. ఎన్నో అంచనాలు ఉంటాయి. ముఖ్యంగా హీరో అయితే.. కథ కుటుంబానికి నచ్చాలి. డైరెక్టర్ నచ్చాలి అని చెప్పుకురావడం చాలాసార్లు వింటూనే వచ్చాం. ఇక తమ కుటుంబం నుంచి హీరోను పరిచయం చేయడానికి స్టార్లు సైతం తమవంతు కృషి చేస్తారు.
Monica Bedi: టాలీవుడ్ క్లాసిక్ మూవీ తాజమహల్ సినిమా గుర్తుందా.. ? శ్రీకాంత్ హీరోగా నటించిన ఈచిత్రంతోనే బాలీవుడ్ నటి మోనికా బేడీ తెలుగుతెరకు పరిచయమైంది. అందమే అసూయ పడుతుందా అనేంత ఆమె అందం అభిమానులను మంత్రం ముగ్దులను చేసింది. ఈ సినిమ తరువాత అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి.
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా మారింది. ఇప్పటికే యానిమల్ సినిమాను ఫినిష్ చేసిన రష్మిక పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉంది.
Vishal: కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ చాలా ఏళ్లుగా పెద్ద హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పటివరకు విశాల్ కు ఆ విజయం మాత్రం దక్కలేదు. అయితే ఈసారి హిట్ కోసం ఇంకొంచెం గట్టిగా ప్రయత్నించాడని తెలుస్తుంది. విశాల్, ఎస్ జె సూర్య ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మార్క్ ఆంటోనీ.
Manchu Lakshmi: మంచు మోహన్ బాబు గురించి కానీ, మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ గురించి గానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచు కుటుంబాన్ని మొత్తం సోషల్ మీడియాలో ట్రోలింగ్ వస్తువుగా వాడుకుంటారు. వాళ్ళు ఏది చెప్పినా, ఏది మాట్లాడినా ట్రోల్స్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా మంచు లక్ష్మీ ఇంగ్లీష్ గురించి, డ్రెస్సింగ్ స్టైల్ గురించి ట్రోల్ చేయడం తెల్సిందే.
Nikhil: యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నిఖిల్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. కార్తికేయ 2 తర్వాత స్పై అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నిఖిల్. ఎన్నో అంచనాల మధ్య జూన్ 29 న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే..
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమాలను పూర్తిచేసి అమ్మడు ఒక ఏడాదిపాటు సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నదని తెల్సిన విషయమే. ఇక ప్రస్తుతం సామ్.. తెలుగులో ఖుషీ సినిమాలో నటిస్తుండగా.. హిందీలో సిటాడెల్ సిరీస్ చేస్తోంది.
Anand Devarakonda: పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారి .. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు విజయ్ దేవరకొండ. ఇక అన్న స్టార్ డమ్ ను పట్టుకొని తమ్ముడు ఆనంద్ దేవరకొండ సైతం దొరసాని సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఇక సినిమాలోకి రావడం ఎవరి వలన వచ్చినా.. తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని నిలబడడం చాలా ముఖ్యమని తెలుసుకున్న ఆనంద్..
Shah Rukh Khan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం జవాన్ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ మధ్యనే ఈ సినిమా ప్రివ్యూ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ వీడియోలో షారుఖ్ నట విశ్వరూపం చూపించాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.