Hyper Aadi: జబర్దస్త్ లో సైడ్ ఆక్టర్ గా ఎంటర్ అయ్యి.. కంటెస్టెంట్ గా, టీమ్ లీడర్ గా మారి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న కమెడియన్ హైప్ ఆది. తన పంచ్ లతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి, స్టార్ కమెడియన్ గా మారి..
Naresh:టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్సీసీ)ఎన్నికలు ప్రారంభమయిన విషయం తెల్సిందే. ఈసారి స్టార్ నిర్మాత దిల్ రాజ్ ప్యానెల్ వర్సెస్ సి కళ్యాణ్ ప్యానల్ పోటీపడుతున్నారు. ఇక ఉదయం నుంచి ఓటు హక్కు కలిగి ఉన్న నిర్మాతలు పెద్ద ఎత్తున ఫిల్మ్ చాంబర్కు తరలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
Sandra Bullock: హాలీవుడ్ హాట్ హీరోయిన్స్ లో సాండ్రా బుల్లాక్ ఒకరు. ఆమె నటించిన చాలా సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక అందాల ఆరబోత చేయడంలో కానీ, పాత్రకు తగ్గట్టు నగ్నంగా నటించమన్నా కానీ, ఆమె దేనికి వెనుకాడదు. ప్రస్తుతం ఆమె వయస్సు 59. రెండు రోజుల క్రితమే ఆమె తన 59 వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది.
King Of Kotha: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహానటి, సీతారామం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు దుల్కర్.
Sitara Ghattamaneni: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే మహేష్ ముద్దుల తనయ సితార ఘట్టమనేని పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసాడు. ప్రస్తుతం సితార 10 ఏళ్ళు పూర్తిచేసుకొని 11వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. సీతూపాప.. పుట్టినప్పటి నుంచే సెలబ్రిటీగా మారిపోయింది.
Urvashi Rautela: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బ్రో. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. రేపు ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాలో తేజ్ సరసన కేతిక శర్మ నటిస్తుండగా.. ప్రియా ప్రకాష్ వారియర్ కీలక పాత్రలో నటిస్తోంది.
Kushi: విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల జోరును పెంచేశారు మేకర్స్.
Nassar:తమిళ చిత్ర పరిశ్రమకు పవన్ కళ్యాణ్ కొన్ని సూచనలు, సలహాలు చేసిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ మాట్లాడుతూ.. "తమిళ పరిశ్రమలోకి ఇతర భాషల వాళ్లను రానివ్వండి.. అప్పుడే ఎదిగే అవకాశం ఉంటుంది.. ఎంత వరకు అలా నిబంధనలు పెట్టుకుని ఉంటామో.. అంత వరకు పైకి ఎదగలేమంటూ" పవన్ కళ్యాణ్ సూచించారు.
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ ఎవరు అనేది.. ప్రపంచం మొత్తం తెలుసు. ఆయన సినిమాలు ఇక్కడే కాదు విదేశాల్లో కూడా రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించిన రోజులు ఉన్నాయి.
Vignesh Shivan: సినిమాలో విషయం ఉంటే.. ఎక్కడైనా.. ఏ భాషలోనైనా హిట్ అందుకుంటుంది. అందులో స్టార్ క్యాస్ట్ ఉండాల్సిన అవసరం లేదు.. స్టార్ డైరెక్టర్ తీయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న సినిమాలే ప్రస్తుతం ఇండస్ట్రీ హిట్లుగా మారుతున్నాయి.